Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб బాక్స్ క్రికెట్ ఏడాదిగా నడుపుతున్నాం | Business Book в хорошем качестве

బాక్స్ క్రికెట్ ఏడాదిగా నడుపుతున్నాం | Business Book 6 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



బాక్స్ క్రికెట్ ఏడాదిగా నడుపుతున్నాం | Business Book

Business Book యాప్ లింక్ : https://play.google.com/store/apps/de... వెబ్ సైట్ లింక్ : www.thebusinessbook.in ఏడాది కాలంగా బాక్స్ క్రికెట్ వ్యాపారం చేస్తున్న చంద్రశేఖర్ గారు ఈ వీడియోలో మాట్లాడారు. పగలు, రాత్రి వేళల్లోనూ తక్కువ స్థలంలో క్రికెట్ ఆడుకునే విధంగా తాము ఏర్పాటు చేసిన Gully Cricket Fun బాక్స్ క్రికెట్ గురించి వివరించారు. Gully Cricket Fun Google Maps Location.. https://maps.app.goo.gl/BUcUfUa8J6saY... ఈ బాక్స్ క్రికెట్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి? దీనికోసం ఎంత ఖర్చు అవుతుంది? ఎంత లాభం వచ్చే అవకాశం ఉంది? ఇలాంటి పూర్తి సమాచారంతో Business Book యాప్ లో కోర్సు అందుబాటులో ఉంది. కేవలం 99 రూపాయలతో పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. యాప్ లింక్ https://play.google.com/store/apps/de... పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే www.thebusinessbook.in వెబ్ సైట్లో కూడా మీకు పూర్తి సమాచారం లభిస్తుంది. పలు రకాల వ్యాపారాలు చేస్తున్న వారిని పరిచయం చేస్తూ.. వారి అనుభవాలను సైతం Business Book మీకు అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న స్థితి కంటే.. ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనే ఆశ, ఆశయంతో ఉన్న వారిలో కొందరికైనా మన ఈ చానెల్ ప్రయత్నం ఉపయోగపడాలనేదే మా ఆకాంక్ష. మీ వ్యాపార అనుభవం కూడా బతుకుబడితో పంచుకోవాలనుకుంటే.. మీ పేరు, అడ్రస్‌, ఫోన్ నంబర్, వ్యాపారం వివరాలు, మీ అనుభవాన్ని [email protected] మెయిల్ ఐడీకి పంపించండి. గమనిక : మన బిజినెస్ బుక్ లో అనుభవం పంచుకునే ఆయా వ్యాపారుల అనుభవాలు వారి వ్యక్తిగతమైనవి లేదా వారి వారి వ్యాపారానికి సంబంధించినవి. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా ఆచరణలో పెట్టాలంటే.. కేవలం వీడియోలను ప్రామాణికంగా తీసుకోరాదు. వ్యాపారం నిర్వహణ తీరు వేర్వేరు వ్యక్తులు, వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు కాలాలలో వేర్వేరుగా ఉంటుంది. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : బాక్స్ క్రికెట్ ఏడాదిగా నడుపుతున్నాం | Business Book Business Ideas in Telugu, సొంత వ్యాపారం, Business Experience Best Business Youtube Cahnnel in Telugu #BusinessBook #boxcricket #rajenderreddy

Comments