Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб సొరకాయ దోశ | Sorakaya Dosa | Sorakaya Ghee Roast Dosa | How To Make Dosa в хорошем качестве

సొరకాయ దోశ | Sorakaya Dosa | Sorakaya Ghee Roast Dosa | How To Make Dosa 6 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



సొరకాయ దోశ | Sorakaya Dosa | Sorakaya Ghee Roast Dosa | How To Make Dosa

సొరకాయ దోశ | Sorakaya Dosa | Sorakaya Ghee Roast Dosa | How To Make Dosa @HomeCookingTelugu #dosarecipe #dosa #tiffin Chapters: Promo - 00:00 Title - 00:13 Introduction - 00:18 Ingredients for the Batter - 00:48 Preparing the Dosa Batter - 01:31 Making the Dosas - 04:36 Serving - 06:49 Tasting - 07:08 Closing - 08:25 Behind the Scenes (Bloopers) - 08:45 Panasakaya Dum Biryani:    • పనసకాయ దమ్ బిర్యానీ | Panasakaya Dum ...   Our Other Recipes: Ullikaram Chutney:    • టిఫిన్లలోకి ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ...   Palli Chutney:    • ఇడ్లీ దోశల్లోకి అదిరిపోయే పల్లీ చట్నీ...   Kobbari Chutney:    • 2 రకాల చట్నీలు | 2 Types of Chutneys ...   Hotel Style Erra Karam Chutney:    • టిఫిన్స్లోకి అదిరిపోయే హోటల్ స్టైల్ ఎ...   Ulavala Dosa:    • ఉలవల దోశ | Horsegram Dosa | Protein R...   Tomato Dosa:    • టొమాటో దోశ | Tomato Dosa | Breakfast ...   తయారుచేయడానికి: 15 నిమిషాలు వండటానికి: 30 నిమిషాలు సెర్వింగులు: 4 కావలసిన పదార్థాలు: సొరకాయ - 1 బియ్యం - 1 కప్పు మినప్పప్పు - 1 / 2 కప్పు మెంతులు - 2 టీస్పూన్లు తరిగిన అల్లం పచ్చిమిరపకాయలు - 4 జీలకర్ర - 1 టీస్పూన్ కల్లుప్పు - 1 టీస్పూన్ నీళ్ళు నెయ్యి తయారుచేసే విధానం: ముందుగా బియ్యం, మినప్పప్పు, మెంతులని శుభ్రంగా కడిగిన తరువాత ఒక మూడు గంటల పాటు నీళ్లలో నానపెట్టి ఉంచాలి మూడు గంటల తరువాత నానపెట్టిన బియ్యం, మినపప్పుని ఒక మిక్సీలో వేయాలి వాటితో పాటు అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కల్లుప్పు వేసి, సొరకాయ ముక్కలు కూడా వేసి కొన్ని నీళ్ళు పోసి మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి రుబ్బిన పిండిలో కావాలంటే కొద్దిగా నీళ్ళు కలుపుకుని పలచగా చేసుకోవచ్చు ఒక పెనాన్ని వేడి చేసి, దాని మీద ఒక గరిటెడు పిండి వేసి, దోశ వేసిన తరువాత చుట్టూ నెయ్యి వేయాలి దోశ ఒక వైపు దోరగా కాలిన తరువాత రెండో వైపుకి తిప్పి మళ్ళీ కాల్చాలి దోశ రెండు వైపులా కాలిన తరువాత బయటకు తీసేయచ్చు అంతే, ఎంతో రుచిగా ఉండే సొరకాయ దోశ తయారైనట్టే, దీన్ని వేడివేడిగా టొమాటో పచ్చడితో లేదంటే కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది Sorakaya Dosa is made with fresh and tender bottle gourds, rice and urad dal. A nice dosa batter is made with these ingredients along with a few other condiments to add that punch to the dosa which would otherwise taste very mild. This dosa batter should be only used within a day since there is a significant amount of the vegetable, lauki/bottle gourd involved in it. For the same reason, this dosa batter doesn't need fermentation too. And the special part about this is we made this a Ghee Roast Dosa which is rich with the ghee flavor. So watch this video till the end to get a step by step process on how to make Lauki/Sorakaya Dosa at home easily with regular ingredients available in the kitchen. Try this no fermentation dosa and let me know how it turned out for you guys in the comments below. Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... You can buy our book and classes on http://www.21frames.in/shop Follow us : Website: http://www.21frames.in/homecooking Facebook-   / homecookingtelugu   Youtube:    / homecookingtelugu   Instagram-   / homecookingshow   A Ventuno Production : http://www.ventunotech.com

Comments