Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб వరద బాధితులకు విరాళాల వెల్లువ | KIA India Pvt Donate 3 Crore To Flood Affected Areas в хорошем качестве

వరద బాధితులకు విరాళాల వెల్లువ | KIA India Pvt Donate 3 Crore To Flood Affected Areas 6 дней назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



వరద బాధితులకు విరాళాల వెల్లువ | KIA India Pvt Donate 3 Crore To Flood Affected Areas

విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు పెద్ద సంఖ్యలో ముందుకొచ్చి ఉదారత చాటుకుంటున్నారు. కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్... 3 కోట్ల రూపాయల విరాళమిచ్చింది. కియా ఇండియా CEO కబ్ డాంగ్ లీ... ఇతర ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిసి చెక్కు అందజేశారు. నారాయణ విద్యాసంస్థల తరఫున ప్రతినిధులు పి.సింధూర, పి.శరణి, పునీత్, ప్రేమ్ సాయి... సీఎంను కలిసి 2 కోట్ల 50 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. దేవీ సీఫుడ్స్ తరఫున పొట్రు బ్రహ్మానందం, రమాదేవి 2 కోట్ల విరాళాన్ని సీఎంకు అందజేశారు. అలాగే... అవంతి ఫీడ్స్ తరఫున అల్లూరి ఇంద్రకుమార్, అల్లూరి నిఖిలేఖ్... సీఎంకు 2 కోట్ల విరాళమిచ్చారు. దక్షిణకొరియాకు చెందిన L.G. సంస్థ గ్లోబల్ కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్ పాల్ కౌన్... సీఎం చంద్రబాబుకు 2 కోట్ల రూపాయల చెక్కు అందజేశారు. ఎకోరెన్ ఎనర్జీ సంస్థ ఎండీ ఎర్నేని లక్ష్మీప్రసాద్ కోటి రూపాయలు, విష్ణు కెమికల్స్ లిమిటెడ్ అధినేత కృష్ణమూర్తి 25 లక్షలు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ 25 లక్షల విరాళమిచ్చారు. తెలుగుదేశం ఎమ్మెల్యే పుత్తా చెతన్యరెడ్డి 10 లక్షలు, టీడీపీ సీనియర్ నేత టి.డి.జనార్దన్ 10 లక్షల విరాళమిచ్చారు. గాంధీ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ విజయవాడ ప్రతినిధులు 10 లక్షల చెక్కును సీఎంకు అందజేశారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం గోవాడ గ్రామస్థులు... ముఖ్యమంత్రిని కలిసి వరద సహాయచర్యలకు 6 లక్షల రూపాయలు విరాళమిచ్చారు. ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఒక నెల వేతనం లక్షన్నర విరాళంగా అందజేశారు. ఇస్కాన్ యూఎస్ వారి సౌజన్యంతో 10 వేల ప్రొటీన్ ఫుడ్ ఐటెమ్స్ ను విరాళంగా ఇచ్చారు. ---------------------------------------------------------------------------------------------------------------------------- #etvandhrapradesh #latestnews #newsoftheday #etvnews ---------------------------------------------------------------------------------------------------------------------------- ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r... ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ----------------------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !!! ☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r... ☛ Visit our Official Website: http://www.ap.etv.co.in ☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K ☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY ☛ Like us :   / etvandhrapradesh   ☛ Follow us :   / etvandhraprades   ☛ Follow us :   / etvandhrapradesh   ☛ Etv Win Website : https://www.etvwin.com/ -----------------------------------------------------------------------------------------------------------------------------

Comments