Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ఏంటి? ఇది నిజమేనా? ఇలా గుడి కట్టడం సాధ్యమేనా? రామప్ప ఆలయ రహస్యాలు! в хорошем качестве

ఏంటి? ఇది నిజమేనా? ఇలా గుడి కట్టడం సాధ్యమేనా? రామప్ప ఆలయ రహస్యాలు! 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ఏంటి? ఇది నిజమేనా? ఇలా గుడి కట్టడం సాధ్యమేనా? రామప్ప ఆలయ రహస్యాలు!

ENGLISH CHANNEL ➤    / phenomenalplacecom   Facebook..............   / praveenmohantelugu   Instagram................   / praveenmohantelugu   Twitter......................   / pm_telugu   Email id - [email protected] మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది -   / praveenmohan   Hey Guys, ఈ రోజు నేను మీకు మన వరంగల్ లో 800 సంవత్సరాల పురాతనమైన రామప్ప గుడిలో ఉన్న ముఖ్యాంశాలను చూపించబోతున్నాను. ఈ గుడి ఒక మారుమూల గ్రామంలో ఉంది, ఇందులో విచిత్రమేంటంటే, ఈ గుడిని కట్టిన స్థపతి యొక్క పేరునే ఈ గుడికి పెట్టారు, గ్రామస్థులు చెప్తున్న కధల ప్రకారం ఆ స్థపతి పేరు రామప్ప. ఇక్కడ మొదట మన కంటికి కనిపించేది ఈ ఎత్తైన గోపురమే. ఈ గోపురానికి ఒక ప్రత్యేకత ఉంది. దీనిని నీళ్ళలో తేలే రాళ్ళతో నిర్మించారు. ఈ గోపురం లోని ఒక రాయిని తీసుకుని నీళ్ళలో వేస్తే అది మామూలు రాళ్ళలాగా ములగదు; తేలుతుంది. ఈ రాయి ఆ గుడి నుండే తీసిన రాయే. పురాతన కాలంలో ఈ రకమైన ఒక టెక్నాలజీని first వాళ్ళు ఎలా సృష్టించారు, ఎందుకు సృష్టించారు? దీని గురించి నేను ఇంతకు ముందు వీడియోలో వివరించాను. ఈ ఫ్లోటింగ్ రాక్ టెక్నాలజీ కారణంగా, ఈ గుడిని recent గా UNESCO world heritage siteల listలో నామినేట్ చేసారు. మీరు ఈ ceilingను పైన చూస్తే, ఈ వింత చిన్న చిన్న semicircle ప్రోట్రూషన్లను పొడుచుకుని ఉండడం మీరు చూస్తారు. దీనికి ఒక కారణం ఉంది, పురాతన హిందూ గుడులలో, ప్రతి చిన్న విషయం వెనుక కచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. కానీ అది ఏంటని నేను మీకు చెప్పను, మీ thoughtsలను కింద comment sectionలో చెప్పండి. ఈ వేర్వేరు స్లాబ్‌లను ఎలా perfect గా fit అయ్యేటట్టు చేసారని మీరే చూడవచ్చు, దీన్ని మొదటిసారి చూసినప్పుడు, వీటిని సరిగ్గా అమర్చలేదనే అనిపించింది, ఈ స్లాబ్స్ ల మధ్యలో కొన్ని చిన్న చిన్న gaps undadam చూస్తున్నారు కదా. వాళ్ళు దీనిని ఎందుకు సరిగ్గా అమర్చలేదు? సరే, మనం ఇప్పుడు లోపలికి వెళ్లి ఈ ఖాళీలు ఎందుకు ఉన్నాయో అని చూద్దాం. మీరు లోపలికి వెళ్లిన తర్వాత, ఈ గుడి ఒక పెద్ద భూకంపానికి గురైందని మీరు తెలుసుకుంటారు. పునాదిలో వేసిన చాలా దూలాలు నేలను చీల్చుకుని బయటకు వచ్చిన వాటిని మీరు చూడవచ్చు. అందుకే గచ్చు ఇలా కనిపిస్తోంది, మీరు నమ్ముతారో లేదో తెలియదు, ఈ భూకంపం తాకిడికి చుట్టుపక్కల ప్రతి కట్టడం నేలమట్టం అయిపోయింది, కానీ ఈ గుడికి చిన్న చిన్న దెబ్బలు మాత్రమే తగిలాయి. ఈ గుడి ceilingలో ఈ gapలు ఎందుకు ఏర్పడ్డాయని ఇప్పుడు మీకు అర్థం అయి ఉంటుంది. అవి భూకంపం వల్లనే ఏర్పడ్డాయి. నేను మీకు ఈ గుడి గురించి మరిన్ని విషయాలను తర్వాత చెబుతాను, అయితే ముందుగా మనం ప్రధాన గదిలోకి వెళ్లి లోపల అక్కడ ఏముందో చూద్దాం రండి. ప్రధాన గర్భగుడి వెలుపలి వైపున అందమైన చెక్కడాలు ఉన్నాకూడా, మీ కళ్ళు సహజంగా లోపల ఉన్న వాటి వైపు మళ్లుతున్నాయి. గర్భగుడి లోపలికి వెళ్లిన వెంటనె, black basalt రాయితో చేసిన అందమైన, మెరిసే స్థూపాకార లింగం ఉంది, కానీ ఇది రాయిగా కాకుండా జియోపొలిమర్ తోనైనా చేసి ఉండచ్చు. దీనికంటే మరింత interesting అయిన విషయం ఏంటంటే, ఈ లింగం యొక్క బేస్ ఎహ్: దీనిమీద చెక్కిన గీతలని చూస్తే, ఇదంతా ఏదో ఒక modern machinesతో తయారు చేయబడినట్లు కనిపిస్తోంది. ఈ గర్భగుడి లోపలకు పూజారికి తప్ప వేరే ఎవరికీ ప్రవేశం అనుమతి లేదు, కాబట్టి ఈ లింగాన్ని దగ్గరనుంచి పరిశీలించే అవకాశం లేదు. ఇప్పుడు నేను గర్భగుడికి వెలుపల నిలబడి ఉన్నాను. లింగం పైన బంగారు తోరణం ఏర్పాటు చేయబడింది. లోపల చాలా చీకటిగా ఉన్నపటికీ, ప్రధాన లింగం మాత్రం మెరుస్తూనే ఉంది చుడండి. ఇప్పుడు, గర్భగుడి వెలుపల ఉన్న శిల్పాలను పరిశీలిద్దాం రండి. సాధారణంగా గర్భగుడికి కాపలాగా ద్వారానికి రెండు వైపులా ఇద్దరు మగ ద్వారపాలకులు కనిపిస్తారు, కానీ దానికి విరుద్ధంగా ఇక్కడ ఇద్దరు స్త్రీలు ఇరువైపులా కాపలా కాస్తున్నారు. ఈరోజు భారతదేశంలో బ్రిటిష్ పద్ధతి ప్రకారం traffic rulesలను రోడ్డుకు left side లో ఉంచుతాము. కానీ ప్రాచీన భారతదేశంలో, ప్రజలు right side నే follow చేసారు. అందుకే మీరు కుడివైపు నుండి ప్రవేశించి, ఈ శ్రీ నవ్వుకుహంతో నమస్తే చేస్తూ మిమ్మల్ని ఎలా పలకరిస్తుందో చూడండి. లింగాన్ని దర్శించుకుని మనం బయటికి వచ్చేటప్పుడు, మరో శ్రీ హిందూ సంప్రదాయ ప్రకారం మీకు ఒక అరటిపండును ప్రసాదంగా ఇస్తుంది. ఇది కృష్ణుడు వేణువును వాయిస్తున్న శిల్పం. అతని కాలు చెట్టును ఎలా తాకుతుందో చూడండి. ఇప్పుడు, మీరు ఈ చెట్టుపై తడితే, రకరకాల సంగీత స్వరాలు వినిపిస్తాయి, పురాతన technologyకు ఇది ఒక అద్భుతమైన రుజువు. ఈ గుడిలోని స్తంభాలపైనున్న చెక్కడాలను చూస్తే మతిపోతోంది. ఈ stone art గురించి చెప్పడానికి అసలు మాటలులేవు, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ మీరు కొంతమంది నాట్యం చేస్తున్న శిల్పాలను చూడవచ్చు. అయితే కొంతమంది డ్యాన్సర్‌లు తమ కాళ్లను ఎలా share చేసుకుంటున్నారో గమనించండి, ఈ 3 డాన్సర్‌లకు మొత్తం 6 కాళ్లు ఉండాలి, కానీ వాళ్లకు 4 కాళ్లు మాత్రమే ఉన్నాయి, ఇది ఒక interesting అయిన ఆప్టికల్ illusion. పురాతన భారతీయ గుడులలో art ని, science ని కలిపి ఒక magic చేసి పెట్టుంటారు, ఇది భారతీయ గుడుల యొక్క specialty అని చెప్పాలి. ఇక్కడ ఉన్న శిల్పాలన్నీ చిన్నవిగా ఉన్నపటికీ, కానీ అవన్నీ 2Dలో కాకుండా 3Dలో ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే, ఈ కాళ్ళు అసలైన కాళ్ళు లాగా చెక్కబడి ఉన్నాయని మీరు చూడవచ్చు, వాటి వెనుక ఖాళీ ఉంది, మీరు ఈ కాళ్ళ వెనుక మీ వేలును పెట్టవచ్చు. ఒకవేళ ఇవన్నీ చెక్కిన శిల్పాలైయుంటే ఈ విధంగా చెక్కడం సాధారమైన విషయం కాదు. దీన్ని mold చేసి అచ్చులో వేసి చేసారని నాకు తెలియలేదు, ఎందుకంటే దీన్ని చూస్తున్నపుడు రాతిని కరిగించి పోత పోసి తయారుచేసిన మైనపు బొమ్మల్లాగా కనిపిస్తున్నాయి. #ప్రవీణ్_మోహన్ #హిందుత్వం #మననిజమైనచరిత్ర #praveenmohantelugu

Comments