Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб మట్టి శివలింగంతో చేసే అపూర్వ వ్రతం | 16 Somavara vratham | Nanduri Srinivas в хорошем качестве

మట్టి శివలింగంతో చేసే అపూర్వ వ్రతం | 16 Somavara vratham | Nanduri Srinivas 3 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



మట్టి శివలింగంతో చేసే అపూర్వ వ్రతం | 16 Somavara vratham | Nanduri Srinivas

Here is a great vratham called Shodasa somavara vratham that can change your destiny. Start it without fail. - Uploaded by: Channel Admin 16 Somavara vratham demo video by Srivani    • 16 సోమవారాల వ్రతం ఎలా చేయాలో చూపించే ...   Pooja PDF in English & Telugu (Can be downloaded only with GMail id) https://drive.google.com/file/d/1gaXU... Vrata Kadhs in English https://drive.google.com/file/d/1OiQh... English stories courtesy: Lowkya Aravapalli garu. Our sincere thanks to her. Q) ఈ పూజ ఎప్పుడు చేయాలి? A) సాయంత్రం 6 దాటాకా చేస్తే మంచిది. కుదరకపోతే ఉదయం. ఉపవాసం అవసరం లేదు. సాత్విక ఆహారం తినండి. Q) ఈసారి అధిక శ్రావణ మాసం వచ్చింది. మరి చాతుర్మాస్యం 5 నెలలు ఉందికదా, 16 సోమవారాల వ్రతం 20 వారాలు చేయాలా? A) అవసరం లేదు. మీకు వీలైన 16 వారాలు చేయండి. Q) ప్రసాదంలో కూడా ఉప్పు వేయరా? A) ఈ పూజలో వేయరు. Q) ఈ ఆరాధన చిన్న పిల్లలూ , పూర్వ సువాసినులూ, బ్రహ్మచారులూ చేయవచ్చా? A) చేయవచ్చు. Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, సూతకంలొ ఉన్నవారు ఈ విధానం చేయవచ్చా? A) చేయకూడదు Q) షోడశ సోమవారాల మధ్యలో స్త్రీలకి ఇబ్బంది వస్తే ఏం చేయాలి? Q) ఈ పూజని శివ పార్వతుల నిత్య పూజలా చేసుకోవచ్చా? Q) శివలింగం చేయడానికి మట్టి దొరకకపోతే ఏం చేయాలి? A) వీడియోలో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పారు Skip చేయకుండా వినండి Q) శివలింగాల నిమజ్జన నిబంధనలు A) మట్టి శివలింగాలని వీడియోలో చెప్పినట్టు నిమజ్జనం చేయాలి . శివలింగాలు ఏవారానికి ఆ వారం నిమజ్జనం చేయవచ్చు. లేకపోతే 16 అయ్యాకా చేయవచ్చు మట్టివి కాని మిగితా శివలింగాలైతే మామూలుగా పూజ చేసుకోవచ్చు. నిమజ్జనం అవసరం లేదు . Q) ఈ పూజకి నియమాలు ఏమిటి? A)    • ఏ పూజకైనా పాటించాల్సిన మూడు నియమాలు| ...   Q) పుస్తకం చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి? ఆ) Demo వీడియో పక్కన పెట్టుకొని చేయండి Q) ఆషాఢ మాసంలో ప్రారంభించవచ్చా? ఆ) ఏ సోమవారమైనా ప్రారంభించవచ్చు Q) ఏటి సూతకంలో ఉన్నవారు వ్రతం చేసుకోవచ్చా? ఆ) చేయకూడదు Q) వాయనం అంటే? A) 2 అరటిపళ్ళు,తాంబూలం, పసుపు, కుంకుమ, Blouse Pc (స్థోమత ని బట్టి ), ప్రసాదం ముత్తైదువ కాళ్ళు కడిగి పసుపు రాసి, బొట్టు పెట్టి ఇవ్వండి Q) కలశం, పీట, Blouse , కొబ్బరికాయ పూజ తరువాత ఏం చేయాలి? ఆ) పూజ అయ్యాకా తీవేసి, మళ్ళీ వచ్ఛే వారం వాటినే పెట్టుకోవచ్చు . Q) కలశం పెట్టుకోవడం మా సాంప్రదాయంలో లేదు, ఏం చేయాలి? ఆ) అది మానేసి మిగితా పూజ చేసుకోండి Q) నా భర్తా పిల్లలూ పూజలో కూర్చోకపోతే ? ఆ) మీరొక్కరే చేయండి Q) మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా? ఆ) పూజ చేసిన సోమవారం రోజు రెండూ పాటించాలి Q) ఇంటికి అతిధులు రాకపోతే పూజారికి స్వయం పాకంఈయవచ్చా? A) ఈయవచ్చు Q) ఇంటి దగ్గర నదిలేకపోతే శివలింగ నిమజ్జనం ఎలా? A) నీళ్లల్లో కరగించి తులసి మొక్కలో పోసేయండి Q) వ్రతం మధ్యలో ఒక వారం ఊరు వెళ్ళాల్సి వస్తే? A) వెళ్లండి పూజ మానకుండా అక్కడ చేయండి ---------------------------------------------------------------------------------------------------- About the speaker Sri Nanduri Srinivas - Check below link :    / nandurisrinivasspiritualtalks   ----------------------------------------------------------------------------------------------------- English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution ----------------------------------------------------------------------------------------------------- Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel: This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free. #nandurisrinivas #nandurisusila #nandurisrivani #nandurisrinivasspiritualtalks #nandurisrivanipujavideos #nandurisrinivaslatestvideos #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches #shiva #shivapooja #16somavaaraalavratham #16somavarala #lordshiva This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity. Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant. Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID) [email protected]

Comments