Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб తీర్పునకు పైగా ఎదుగుడి | Dr Paul Dhinakaran | Jesus Calls в хорошем качестве

తీర్పునకు పైగా ఎదుగుడి | Dr Paul Dhinakaran | Jesus Calls 2 дня назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



తీర్పునకు పైగా ఎదుగుడి | Dr Paul Dhinakaran | Jesus Calls

అన్ని విధాలుగా నిరీక్షణను కోల్పోయినట్లుగా మీకు అనిపించినప్పుడు మరియు మీరు బూడిదలో కూరుకు పోయినప్పుడు, సమాధిలో నుండి మీ ప్రాణమును విమోచించిన వానిని జ్ఞాపకం చేసుకొనండి. ఈ లోకము మిమ్మును అనుమానించినప్పుడు మరియు మీ బలం క్షీణించినప్పటికిని, దేవుడు మీ జీవితంపై మహిమాన్వితమైన భూషణ కిరీటాన్ని ఉంచుతాడు. మీరు ఆయనకు రాజకీయ మకుటముగాను, ఆయన దృష్టిలో విలువైనవారుగా ఉంటారు. ప్రభువు మిమ్ములను నిరాశ నుండి బయటకు తీసుకొని రావడమే కాకుండా, తన ప్రేమ మరియు కరుణాకటాక్షములను మీకు కిరీటముగా ధరింపజేస్తాడు. ఈ రోజు, ఈ లోకము ఏమి చెప్పుచున్నదో దానిని గురించి చింతించకండి. తన కరుణాకటాక్షములను మరియు మహిమతో మీకు కిరీటము ధరింపజేసిన ప్రభువు మీద మీ నమ్మకాన్ని ఉంచండి. పునరుద్ధరించబడడానికి సంబంధించిన దేవుని వాగ్దానాన్ని మరియు ఆయన వైపు తిగురు వారందరికి ఆయన అనుగ్రహించే గొప్ప నిరీక్షణను మేము ప్రతిబింబించునప్పుడు మాతో చేరండి. #drpauldhinakaran #jesuscalls #jesuscallshindi #blessed #motivation #christian #life #jesus #prayer #faith #godwords #miracle ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ For 24*7 prayers, call our Telephone Prayer Tower at +91 8546999000 (or) send your prayer request at the link: https://bit.ly/JC-PRAYER Subscribe to our Jesus Calls YouTube Channel: https://bit.ly/JC-YT-TELUGU Support Jesus Calls: https://bit.ly/JC-Support Support Jesus Calls (facets): https://bit.ly/JC-PARTNER Follow Jesus Calls: WEBSITE: http://www.jesuscalls.org FACEBOOK:   / jesuscallstelugu   INSTAGRAM:   / jesuscallsministries   TWITTER:   / jesuscalls   ▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬ #DrPaulDhinakaran #JesusCalls #PrayingForTheWorld

Comments