Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Raja Nee Sannidhilone Untannaya | రాజా నీ సన్నీధిలో నేను ఉంటానయ్యా | Dr. Betty Sandesh | LCF Church| в хорошем качестве

Raja Nee Sannidhilone Untannaya | రాజా నీ సన్నీధిలో నేను ఉంటానయ్యా | Dr. Betty Sandesh | LCF Church| 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Raja Nee Sannidhilone Untannaya | రాజా నీ సన్నీధిలో నేను ఉంటానయ్యా | Dr. Betty Sandesh | LCF Church|

Original Composition: Bro. JOHN J MUSIC: SAREEN IMMAN రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య నీవే లేకుండా నేనుండలేనయ్య నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదునో ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ఒంటరివాడే వేయి మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్య

Comments