У нас вы можете посмотреть бесплатно Dandruff: Causes, Symptoms, and Treatment in Telugu | Medicover Hospitals или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
Dandruff: Causes, Symptoms, and Treatment in Telugu | Medicover Hospitals డా. ఎం. అలేఖ్య రెడ్డి, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు, ఈ వీడియో లో డాండ్రఫ్ గురించి పూర్తిగా వివరించారు. 0:00 - డాండ్రఫ్ గురించి పూర్తిగా: డాండ్రఫ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది, డాండ్రఫ్ పరిధి తేలికపాటి నుండి తీవ్రంగా ఉండవచ్చు. 0:46 - డాండ్రఫ్ ఎందుకు వస్తుంది: చుండ్రు రావడానికి కారణం తలలో అధికంగా ఉండే నూనె, మృతచర్మ కణాలు, తలలో చమురు గ్రంథులు ఎక్కువ సెబమ్ ని ఉత్పత్తి చేయడం వలన చుండ్రు వస్తుంది. అంతే కాకుండా తలలో ఈస్టు (yeast) అనబడే సూక్ష్మజీవి పెరగడం కూడా చుండ్రుకు కారణం. డాండ్రఫ్ అనేది ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందదు. జన్యు కారణాలు ద్వారా కూడా డాండ్రఫ్ వస్తూ ఉంటుంది. డాండ్రఫ్ శాతం తక్కువగా ఉన్నప్పుడు, యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడితే సరిపోతుంది. డాండ్రఫ్ శాతం అధికంగా ఉన్నప్పుడు, ఫంగస్ ని తగ్గించడానికి డెర్మటాలజిస్ట్ సూచించిన టాబ్లెట్స్ వాడితే సరిపోతుంది. డాండ్రఫ్ కి చికిత్స ఉంటుంది కాని నివారణ మాత్రం ఉండదు. 05:22 - డాండ్రఫ్ రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి: -వారానికి రెండు నుండి మూడు సార్లు తలను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. -స్కాల్ప్ కి అంటకుండా కండీషనర్ ని వాడుకోవాలి, హెయిర్ కండీషనర్ ని సరిగ్గా శుభ్రపరుచుకోవాలి. లేదంటే కండీషనర్ వల్ల కూడా డాండ్రఫ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. -కండీషనర్ ని శుభ్రం చేసుకున్న తరువాత, హెయిర్ ని బాగా పొడి చేసుకోవాలి, హెయిర్ తడిగా ఉన్నప్పుడు ముడి వేయడం లాంటివి చేయకూడదు. -తలకు నూనె ఎక్కువగా పెట్టుకోవడం వల్ల ఈస్టు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, ఈస్టు ఎక్కువ అవ్వడం వల్ల డాండ్రఫ్ వస్తుంది. -ఒత్తిడి స్థాయిని తగ్గించుకోవడం. -సరైన పోషక ఆహారాన్ని తీసుకోవడం. మరిన్ని వివరాలకోసం వీడియోని పూర్తిగా వీక్షించండి! #Dandruff #HowToGetRidOfDandruff #DandruffTreatment #MedicoverHospitals For Appointments, Call 040 6833 4455 or Visit: https://www.medicoverhospitals.in/ ►Subscribe https://bit.ly/MedicoverHospitalsYouTube for Health Tips, News & more. Follow us on Other Platforms: Facebook: / medicoverhospitals Instagram: / medicoverhospitals Twitter: / medicoverin Linkedin: / medicoverhospitals