Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб రతన్‌టాటా మరణంపై శంతను రియాక్షన్‌ ఇదే! - TV9 в хорошем качестве

రతన్‌టాటా మరణంపై శంతను రియాక్షన్‌ ఇదే! - TV9 5 часов назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



రతన్‌టాటా మరణంపై శంతను రియాక్షన్‌ ఇదే! - TV9

రతన్‌ టాటా మరణం ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలచివేస్తోంది. ఆయన మరణంపై ఎందరో బాధాతప్త హృదయంతో స్పందిస్తున్నారు. ఇక చివరిదశలో టాటాతో అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి శంతను నాయుడు. రతన్‌టాటాతో ఆ యువకుడి స్నేహం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. టాటా ట్రస్ట్‌లో అతి చిన్న వయస్కుడైనా జనరల్‌ మేనేజర్‌గా, టాటాకు అత్యంత విశ్వాసపాత్రుడైన అసిస్టెంట్‌గా వ్యవహరించిన శంతను.. టాటా మరణంతో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. గుడ్‌బై మై డియర్ లైట్‌హౌస్‌ అని రాసుకొచ్చారు. ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu #RatanTataPassesAway #ShantanuNaidu #RatanTata #TataGroup #TV9d #Businessman Credits : #Rajeswari / Producer #tv9d

Comments