Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб 8 ఏండ్లుగా కౌజుపిట్టల పెంపకం | Quail farming | Quail Business in Telugu |Telugu rythunestham в хорошем качестве

8 ఏండ్లుగా కౌజుపిట్టల పెంపకం | Quail farming | Quail Business in Telugu |Telugu rythunestham 6 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



8 ఏండ్లుగా కౌజుపిట్టల పెంపకం | Quail farming | Quail Business in Telugu |Telugu rythunestham

అందరికి నమస్తే, ఈరోజు మన తెలుగు రైతునేస్తo యూట్యూబ్ చాన్ లో కవుజుపిట్టల పెంపకం గురించి తెలిసుకు కుంటున్నాము , ఈప్రాంతo బత్తలపల్లి పల్లి మండలం కదిరి రోడ్డు, ప్రస్తుత సత్యసాయి జిల్లా, రైతు బి. పుల్లయ్యనాయుడు, గారు గత 8 సంవత్సరాలుగా ఈ కవుజుపిట్టల పెంపకం చేస్తున్నారు. ప్రతి బ్యాచ్లో దాదాపు 2500, నుండి 2000,1800, పిట్టలు పెంచుతాం అని , అలాగే ప్రారంభం లో తమిళనాడు ఈ రోడ్డు నుండి పిట్టలు ఒక్కటి 9 రూపాయలు లెక్క కొనుగోలు చేసేవారము,ప్రస్తుతం ఎంక్యుబటర్ ద్వారా గుడ్లనుండి పిల్లలను పొధిగిస్తున్నాము. వీటికి ప్రతి రోజు రెండుపూటలా దానా వెస్తాo అలాగే, నీరు ఈస్తాము, పిట్టలు అమ్మకం కు 4 వారాల సమయం పడుతుంది, జత పిట్టలు కలిపి 150 నుండి 170 రూపాయలు వరకు విక్రయిస్తాము, ఓక బ్యాచ్ కు దాదాపు 30 నుండి 35 వేల రూపాయల పెట్టుబడి అవుతుంది.అని రైతు వారి అనుభవాలు తెలియ జేసారు. రైతు : బి. పుల్లయ్యనాయుడు:+919441097397 title:8 ఏండ్లుగా కౌజుపిట్టల పెంపకం | Quail farming | Quail Business in Telugu |Telugu rythunestham #telugu rythunestham #Quailes #కౌజుపిట్ట మొదటిసారిగ మన ఛానల్ చూస్తున్న వీక్షకులు మన ఛానల్ని Subscribe చేసుకొండి, అలాగే like మరియు share చెయ్యండి మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియ జెయ్యండి. గమనిక : మన తెలుగురైతునేస్తం చానెల్లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము

Comments