Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб మేడారం (సమ్మక్కజాతర) "Medaram Jathara: A Vibrant Spectacle | Vlog| JANA JATHARA| KUMBHAMELA|| в хорошем качестве

మేడారం (సమ్మక్కజాతర) "Medaram Jathara: A Vibrant Spectacle | Vlog| JANA JATHARA| KUMBHAMELA|| 6 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



మేడారం (సమ్మక్కజాతర) "Medaram Jathara: A Vibrant Spectacle | Vlog| JANA JATHARA| KUMBHAMELA||

ఈ జాతర భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. 2008 ఫిబ్రవరిలో జరిగిన జాతరకు సుమారు 90 లక్షల మంది వచ్చారని అంచనా.ఇది విగ్రహాలు లేని జాతర.సమ్మక-సారలమ్మ జాతర గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతర మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజుల పాటు జరుగుతుంది .కాకతీయ రాజులైన ప్రతాపరుద్రుడిపై పోరు సలిపి వీరమరణం పొందిన గిరిజన వీరవనితలైన సమ్మక్క-సారలమ్మలను స్మరించుకుంటూ ఈ జాతర జరుగుతుంది. #MedaramJathara #మేడారంజాతర #Telangana #HinduFestival #Spirituality #CulturalHeritage #ReligiousGathering #Devotion #Tradition #SacredEvent #JataraCelebration #TravelDiaries #IncredibleIndia

Comments