У нас вы можете посмотреть бесплатно కాశీ ఖండంలో చెప్పినటువంటి శ్రీ పశుపతీశ్వర్ మహాదేవుని ఆలయం | ఇది లలిత ఘాట్ లో ఉన్న గుడి కాదు или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
ఈ వీడియోలో కాశీఖండంలో చెప్పినటువంటి శ్రీ పశుపతిశ్వర మహాదేవుని ఆలయం గురించి వివరించడం జరిగింది. చాలామంది అనుకునే విధంగా ఇది లలిత ఘాట్ పైన ఉన్నటువంటి నేపాల్ పశుపతి ఆలయం కాదు, స్వయంగా కాశీఖండంలో చెప్పినటువంటి అతిపెద్ద లింగం. ఈ ఆలయంతో పాటుగా కాశీఖండంలో చెప్పినటువంటి అవధూతేశ్వర లింగం మరియు గంగమ్మ తల్లి స్వయంగా ప్రతిష్టించిన గంగేశ్వర్ లింగాల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది.