Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Srikakulam Venugopala Swamy Temple: శోభనానికి ముందు కొత్త జంటలు చూడాల్సిన ఆలయం ఇది | ABP Desam в хорошем качестве

Srikakulam Venugopala Swamy Temple: శోభనానికి ముందు కొత్త జంటలు చూడాల్సిన ఆలయం ఇది | ABP Desam 8 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Srikakulam Venugopala Swamy Temple: శోభనానికి ముందు కొత్త జంటలు చూడాల్సిన ఆలయం ఇది | ABP Desam

#srikakulam #venugopalaswamy #temple #meliyaputty #abptelugunews #abpdesam #telugunews Srikakulam Venugopala Swamy Temple: శోభనానికి ముందు కొత్త జంటలు చూడాల్సిన ఆలయం ఇది | ABP Desam ఇది ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లోని వేణుగోపాల స్వామి ఆలయం ( Venugopala Swamy Temple ) . ఇక్కడకు అన్నాచెల్లెళ్లు రాకూడదు... రారు. కానీ ఈ ప్రాంతంలో కొత్తగా పెళ్లైన జంట ఎవరైనా సరే... ముందుగా ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని, దేవాలయాలపై ఉన్న శిల్పాలను చూసి వెళ్లిన తర్వాతే మిగిలిన కార్యక్రమాలన్నీ చేయాల్సి ఉంటుంది. ఇక పెళ్లి కానివాళ్లు ఈ ఆలయానికి వస్తే తొందరలోనే వాళ్లకి పెళ్లవుతుందని మరో నమ్మకం. ఈ ఆలయాన్ని చూడాలంటే శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టికి ( Srikakulam District Meliyaputty ) వెళ్లాల్సిందే. Subscribe to the ABP Desam YouTube Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam. https://telugu.abplive.com Follow us on social media:   / abpdesam     / abpdesam     / abpdesam  

Comments