Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб స్తుతిపాత్రుడా స్తోత్రార్హు ॥ Sthuthi Pathruda Sthothrarhuda ॥ Heart Touching song Pas.ABRAHAM Anna в хорошем качестве

స్తుతిపాత్రుడా స్తోత్రార్హు ॥ Sthuthi Pathruda Sthothrarhuda ॥ Heart Touching song Pas.ABRAHAM Anna 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



స్తుతిపాత్రుడా స్తోత్రార్హు ॥ Sthuthi Pathruda Sthothrarhuda ॥ Heart Touching song Pas.ABRAHAM Anna

#Hosannaministries #Hosannaministries mhosannaministries #live #HosannaMinistriesOfficial #live స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా (2) ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు (2) ||స్తుతి|| నా శత్రువులు నను తరుముచుండగా నా యాత్మ నాలో కృంగెనే ప్రభు (2) నా మనస్సు నీవైపు – త్రిప్పిన వెంటనే శత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు (2) ||స్తుతి|| నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ (2) నీ వాక్య ధ్యానమే – నా త్రోవకు వెలుగై నను నిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో (2) ||స్తుతి||

Comments