У нас вы можете посмотреть бесплатно Mokshagundam Visvesvaraya: ట్రైన్ శబ్దాన్ని గమనించి ప్రమాదం జరగబోతుందని ఊహించి రైలును ఆపిన ఇంజినీర్ или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టినరోజైన సెప్టెంబర్ 15ను భారత్‌లో 'ఇంజినీర్స్ డే' గా జరుపుకొంటారు. ఆయన 1861 సెప్టెంబర్ 15న ప్రస్తుత కర్నాటకలోని ముద్దనహళ్లిలో పుట్టారు. ముద్దనహళ్లి అప్పటికి మైసూర్ సంస్థానంలో భాగంగా ఉండేది. హైదరాబాద్‌ను వరదల నుంచి కాపాడిన గొప్ప ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య . ఇంజినీర్స్ డే సందర్భంగా ఈ వీడియో మరోసారి మీ ముందుకు.. #EngineersDay #MVisvesvaraya #HyderabadFloods #MokshagundamVisvesvaraya ___________ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్బుక్: / bbcnewstelugu ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu ట్విటర్: / bbcnewstelugu