Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్స్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి?అడవి పందులు,కోతుల నుండి పంటకు రక్షణ|BlikeBindu в хорошем качестве

తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్స్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి?అడవి పందులు,కోతుల నుండి పంటకు రక్షణ|BlikeBindu 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్స్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి?అడవి పందులు,కోతుల నుండి పంటకు రక్షణ|BlikeBindu

అందరికీ నమస్కారం 🤗🙏.పంటను కోతుల నుండి అడవి పందుల నుండి కాపాడుకోవడం దాదాపు రైతులందరికీ ప్రధాన సమస్యగా మారింది.కావున రైతులు తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు.ఒకరికి ఇబ్బందిగా ఉంటే వ్యవసాయ భూమి విస్తీర్ణాన్ని బట్టి ఇద్దరు ముగ్గురు రైతులు సమిష్టిగా కలిసి వేయించుకోవడం ద్వారా ఖర్చుని ఇంకా తగ్గించుకోవచ్చు. సోలార్ వేసుకున్నాక తీగలకు ఆకులు చెట్ల కొమ్మలు తగలకుండా చూసుకుంటూ ఉంటే సోలార్ ఫెన్స్ సమర్ధవంతంగా పనిచేస్తుంది. మీరు కూడా ఫెన్స్ వేయించుకోవాలి అనుకుంటే ఇక్కడ మాకు ఫెన్స్ వేసిన వారి ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. సంప్రదించగలరు. దుర్గా ప్రసాద్ 9603031229 For Telugu Text Recipes Visit https://www.maatamanti.com/ For English Text Recipes Visit https://www.foodvedam.com/

Comments