Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб కర్మ - జ్ఞాపకం | Karma and Memory in Telugu в хорошем качестве

కర్మ - జ్ఞాపకం | Karma and Memory in Telugu 6 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



కర్మ - జ్ఞాపకం | Karma and Memory in Telugu

సద్గురు ఏమంటున్నారంటే మన కళ్ళు జ్ఞాపకాలతో నిండి ఉన్నాయి. మనం ఏది చూసినా, వింటున్నా లేదా తింటున్నామో వాటన్నిటి మీద కూడా మనం పోగుచేసుకున్న పాత అనుభవాల ప్రభావం ఉండడం వల్ల ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోలేము. పాత జ్ఞాపకాల ప్రభావమే ఈ కర్మ. యోగా ముఖ్య ఉద్దేశము ఏంటంటే ఈ జ్ఞాపకాలకు అతీతంగా చూడగలిగే కన్నుని వికసింపజేయడమే. ************************************************** English video:    • What is Karma? How Do You Break the K...   మరిన్ని తెలుగు బ్లాగ్ లు ఇంకా విడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్   / sadhgurutelugu   అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్   / ishatelugu   సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Comments