Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయగల సమర్ధుడు చంద్రబాబు నాయుడు в хорошем качестве

ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయగల సమర్ధుడు చంద్రబాబు నాయుడు 3 часа назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయగల సమర్ధుడు చంద్రబాబు నాయుడు

కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కంకిపాడు మండలం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన పెనమలూరు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి దేవభక్తుని చక్రవర్తి... *చక్రవర్తి మాట్లాడుతూ ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయగల సమర్ధుడు చంద్రబాబు నాయుడు.. లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయడం కోసమే డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారు.. టెండర్ ప్రక్రియ ద్వారా సరఫరా చేస్తున్న నెయ్యిని పరీక్షించాల్సిన బాధ్యత పాలకమండలి ది.. ఈ విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డిని బాధ్యుడిని చేయడం దురదృష్టకరం.. దేవుళ్లకు కూడా రాజకీయ రంగు పులిమి కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారు..

Comments