Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Health Benefits of Carissa Carandas || Vakkaya в хорошем качестве

Health Benefits of Carissa Carandas || Vakkaya 6 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Health Benefits of Carissa Carandas || Vakkaya

#Health Benefits of #CarissaCarandas The fruit is abundant in energy, vitamin A, C and ascorbic acid. It is a potent astringent and a wonderful cure for Anaemia. The ascorbic acid is a remedy for #stomachpain, #Constipation, #digestion and any type of #biliousness. --------------------------------------------------------------------------------------------- ప్రకృతి... మనిషి మంచి కోరే ఆప్తుడు. ఔషధ మొక్కల గని. మన పూర్వీకులు తమకు వచ్చే రోగాలను ప్రకృతి ప్రసాదించిన మొక్కలను ఔషధంగా తీసుకుని.. నయం చేసుకునేవారు. కాలానుగుణంగా నేడు జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. ప్రకృతి ఒడిలో పెరిగే ఔషధ మొక్కలు మనకు చేసే మేలుని మరిచిపోతున్నాం. ఆకలి తీరితే చాలంటూ ఆధునిక ఆహార అలవాట్లతో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. జీవన శైలిలో సమతుల్యత లోపించడం వల్ల వచ్చే జీర్ణాశయ ఇబ్బందులు, పోషకాల లేమి వంటి కొన్ని సమస్యలకు.. మన కళ్ల ముందు కనిపించే మొక్కలే పరిష్కారాలు చూపుతాయి. అలాంటి నేస్తాల్లో ఒకటి.. వాక్కాయ.

Comments