Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб కరుణశ్రీ గారి కవిత్వ పరిచయము - Karunasri gari Kavitva Parichayamu в хорошем качестве

కరుణశ్రీ గారి కవిత్వ పరిచయము - Karunasri gari Kavitva Parichayamu 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



కరుణశ్రీ గారి కవిత్వ పరిచయము - Karunasri gari Kavitva Parichayamu

“ఏకోరసః కరుణ ఏవ…” - “ఒక్క కరుణరసమే రసము. తక్కిన రసములన్నీ దీని నుండే పుడతాయి, లేదా దీనిలో లీనమవుతాయి” అన్నాడు భవభూతి. అసలు ఈ “కరుణ” అంటే ఏమిటి? అన్నమాటకు జవాబుగా “హృదయమునందలి ఆర్ద్రతే కరుణ” అన్నారు విశ్వనాథ. అది జన్మతస్సిద్ధమైనదంటారు. అయితే, మరి ఆ కరుణ రసానుభూతి ఎలా ఉంటుందన్న నాబోటి వారి ప్రశ్నకు సమాధానంగా సుమారు 100 యేళ్ళ క్రితమే అవతరించిన “కలం”పేరు... కరుణశ్రీ. ఆ కలం అసలు పేరు జంధ్యాల పాపయ్యశాస్త్రి. #RajanPTSK #Karunasri #JandhyalaPapayyaSastry

Comments