Русские видео

Сейчас в тренде

Иностранные видео




Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



అగ్నిపథ్ - ఆందోళనలు | Dr. Jayaprakash Narayan

#agnipath #indianarmy #JayaprakashNarayana భారత సైన్యంలో యువతను కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్ చేసుకునేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' పథకాన్ని గుడ్డిగా వ్యతిరేకించనక్కర్లేదని, ఆ ప్రయోగానికి ఒక అవకాశం ఇవ్వటం మేలని ప్రజాస్వామ్య పీఠం ( FDR ) / లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. ప్రభుత్వం పని ఉద్యోగాలివ్వటం అనే భ్రమను రాష్ట్రాల్లో, జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు పెంచి పోషిస్తున్నాయని.. దీని నుంచి బయట పడటం, మన ఆందోళన పద్ధతుల్ని మార్చుకోవటం అవసరమని JP పేర్కొన్నారు. Click on the following links to follow and make a difference: Subscribe on Youtube :    / jploksattao.  . Like us on Facebook :   / jploksatta   Follow us on Twitter :   / jp_loksatta  

Comments