У нас вы можете посмотреть бесплатно ఒక దినమైన గడచునా (Oka Dhinamaina Gadachunaa) l Song | Bro Mathews Garu | или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
ఒక దినమైన గడచునా (Oka Dhinamaina Gadachunaa) lyrics | Bro Mathews Garu | #iptm #darshanaswaram #mathews_anna #christianity #christianity #song #manofgod #trendingsongs #christianity #jesuslovesyou #jesusgrace #jesusmessages #iptm #jesusmessages #motivation #live #christianity #sonofgodchannel #manofgod #jesuschrist #sundaylive #devotionalmessage #darshanaswaram #krupaministriessongs #krupagospelministries #krupachurchlive #jesusislord పల్లవి: ఒక దినమైన గడచునా నీవులేని నా జీవితాన ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృప లేని నా బ్రతుకును //2// నా ప్రాణమా నా జీవమా యేసయ్యా నీవే నా నా ఆధారము //2// 1. అలసిన హృదయముతో చేరాను నీ సన్నిధి సమస్యలతో సతమతమై కోరాను నీ స్నేహము //2// ఏకాంత స్థలములో నీ పాదాలను చేరగా సమస్యలే సంగీతమై ఎద పాడెను స్తుతిగీతము //2// //నా ప్రాణమా// 2.విరిగిన నా హృదిని నీకే అర్పించెదను కలిగినది ఏదైనా నీవు ఇచ్చినవని స్తుతించెదను //2// కలిమిలేమి యందు నీ కృపను కాచుకొనగా నీ కృపయే సోపానమై బహు ఖ్యాతిని కలిగించెను //2// //నా ప్రాణమా// 3.నలిగిన నా హృదయం నీ మందిరముగా మలచితివి కరుగుచున్న నా జీవితాన్ని ప్రకాశింపజేసితివి //2// నన్ను బలపరిచే నీ కృప ఉంటే చాలని నా పూర్ణ హృదయంతో ఆత్మారాధన చేసేదెను //2// //నా ప్రాణమా//