Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ధనమే మాయరా..! New Telugu Christian Song || Dhaname Mayara..|| Br.K.Sahasashali || BIBLE VOICE SSM в хорошем качестве

ధనమే మాయరా..! New Telugu Christian Song || Dhaname Mayara..|| Br.K.Sahasashali || BIBLE VOICE SSM 11 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ధనమే మాయరా..! New Telugu Christian Song || Dhaname Mayara..|| Br.K.Sahasashali || BIBLE VOICE SSM

ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ{2} సిరిసంపదలంటూ బ్రతుకునుకాలరాసుకుంటూ.. మనీ మనీ అంటూ తనువును అగ్గిపాలు చేస్తున్న మానవా..!!! పట్టుకుని వెళ్ళలేవురా చిల్లిగవ్వ కూడా.... చితిలో నీతో రావుగా అవి లక్షకోట్లయిన {2} ధనమే ఒక మాయరా దానిలో పడకు సోదరా.... సిరియే ఒక మత్తురా దానికై ప్రయాస వద్దురా....{2} ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ.. డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ.. ధనమంత నీకు కావాలంటే అన్ననే చంపమంటుంది ఆస్తి పెంచుకోవాలంటే అక్రమంగా వెళ్ళమంటుంది {2} తరాలుతిన్నా తరగని ఆస్తులు సంపాదించమంటుంది తరిగిపోని ఆస్తోకటున్నదని మరిచిపోయేలా చేస్తుంది {2} మానప్రాణాలు తీయమంటుంది అనుబంధాలను తెంచమంటుంది నీచ కార్యాలు చేయమంటుంది వదిలెల్లాలని మరిపిస్తుంది ధనమే ఒక మాయరా దానిలో పడకు సోదరా.... సిరియే ఒక మత్తురా దానికే ప్రయాస పడకురా....{2} ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ.. డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ.. ధనాన్ని దాచిన అననీయ తెచ్చుకున్నాడు మరణాన్ని బహుమానాన్ని కోరిన బిలాము పొందుకున్నాడు శాపాన్ని {2} బంగారాన్ని కోరిన గెహజి తెచ్చుకున్నాడు రోగాన్ని వెండిని ఆశించిన యుదా తీసుకున్నాడు ప్రాణాన్ని {2} ఆరోగ్యాలను కోల్పోయారు ఆత్మీయంగా చనిపోయారు కీడులెన్నో కొని తెచ్చుకున్నారు నరక యాతనలు పడుతున్నారు ధనమే ఒక మాయరా దానిలో పడకు సోదరా.... సిరియే ఒక మత్తురా దానికే ప్రయాస పడకురా....{2} ధనము ధనము అంటు దానికై అడుగులేసుకుంటూ డబ్బు డబ్బు అంటూ దానికై పరుగు తీసుకుంటూ{2} సిరిసంపదలంటూ బ్రతుకును కాలరాసుకుంటూ మనీ మనీ అంటూ తనువును అగ్గిపాలు చేస్తున్న మానవా!!! పట్టుకుని వెళ్ళలేవురా చిల్లి గవ్వ కూడా ... చితిలో నీతో రావుగా అవి లక్ష కోట్లయినా{2} ధనమే ఒక మాయరా దానికై ఆశపడకురా ... సిరియే ఒక మత్తురా దాన్ని దేవుని పనికై వాడరా... ధనమే ఒక మాయరా దానిలో పడకు సోదరా.... సిరియే ఒక మత్తురా దానికై ప్రయాస వద్దురా.....!!!!! ............................................ Lyrics Tunes & Produced by :- Br.K.Sahasashali garu Music : Prashanth Penumaka Editing : David contact: 9440657720 ....................................................

Comments