Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб నీకేగా నా స్తుతిమాలిక - NEKE NA STHUTHI MALIKA॥Hosanna Ministries 2024 New Song Pas.RAMESH & ABRAHAM в хорошем качестве

నీకేగా నా స్తుతిమాలిక - NEKE NA STHUTHI MALIKA॥Hosanna Ministries 2024 New Song Pas.RAMESH & ABRAHAM 6 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



నీకేగా నా స్తుతిమాలిక - NEKE NA STHUTHI MALIKA॥Hosanna Ministries 2024 New Song Pas.RAMESH & ABRAHAM

   • Hosanna Ministries International Inau...   #Hosannaministries #Hosannaministriesgorantla #HosannaMinistriesOfficial #live నీకేగా నా స్తుతి మాలిక - నీ కొరకే ఈ ఘన వేదిక నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరనానికైనా వెనుతిరుగ లేదు మనలేను నే నిన్ను చూడక మహా ఘనుడా నా యేసయ్యా " నీకే " సంతోష గానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళలా అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా (2) నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా నీవు లేని లోకాన నేనుండలేనయ్యా నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా (2) " నీకే " నీతో సమమైన బలమైన వారెవ్వరూ వేరే జగమందు నే ఎందు వెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నది గా (2) నా మది లోన మహా రాజు నీవేనయ్యా ఇహపరమందు నన్నేలు తేజోమయా (2) " నీకే " నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు వేరే ఆశేమియు లేదు నాకిలలో నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా ఆపాద మస్తకం నీకే అంకితం (4) నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా నా జీవిత ఆద్యంతమూ నీవేనయా (2) " నీకే "

Comments