Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб డ్రాగ‌న్ ఫ్రూట్‌తో ఎక‌రానికి 9 ల‌క్ష‌ల ఆదాయం|Dragon Fruit| మ‌న వ్య‌వ‌సాయం| Mana vyvasayam| в хорошем качестве

డ్రాగ‌న్ ఫ్రూట్‌తో ఎక‌రానికి 9 ల‌క్ష‌ల ఆదాయం|Dragon Fruit| మ‌న వ్య‌వ‌సాయం| Mana vyvasayam| 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



డ్రాగ‌న్ ఫ్రూట్‌తో ఎక‌రానికి 9 ల‌క్ష‌ల ఆదాయం|Dragon Fruit| మ‌న వ్య‌వ‌సాయం| Mana vyvasayam|

#Dragon Fruit#Manavyavasayam#Dragoncrop చ‌దివింది ఇంజ‌నీరింగ్ కానీ వ్య‌వ‌సాయం మీద మ‌క్కువ‌తో స్వ‌గ్రామానికి తిరిగి వ‌చ్చారు. వ్య‌వ‌సాయం చేస్తా అంటే ఇంట్లో వాళ్లు మా నుంచే కాలేదు. నువ్వేం చేస్తావ్ అని అన్నా విన‌కుండా కొత్త పంట‌ల సాగు వైపు వెళ్లాడు. మొద‌ట్లో కొంత ఇబ్బంది ప‌డ్డా ఆ త‌రువాత లాభాల బాట ప‌ట్టారు. ఆయ‌నే జ‌గిత్యాల జిల్లా అంత‌ర్గాం గ్రామానికి చెందిన సుభాష్‌రెడ్డి. మొత్తంగా 30 ఎక‌రాల్లో వ్య‌వ‌సాయం చేస్తుండ‌గా అందులో కొంత భాగం పండ్ల తోట‌ల‌కు కేటాయించారు. అందులో ముఖ్యంగా 7 ఎక‌రాల్లో డ్రాగ‌న్ ఫ్రూట్‌, సీతాఫ‌ల్‌, తైవాన్ పండిస్తున్నారు. డ్రాగ‌న్ ఫ్రూట్‌తో మొద‌ట న‌ష్టాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఇప్పుడు లాభాలు వ‌స్తున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. మొద‌ట సారి ఎక‌రానికి ఏడు ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టాన‌ని ఏడాదికి తొమ్మిది ల‌క్ష‌ల ఆదాయం వ‌స్తుంద‌ని ఆయ‌న వివ‌రించారు. స‌ల‌హాలు, సూచ‌ల‌ను, ఇత‌ర స‌మాచారం కోసం సంప్ర‌దించండి మ‌న వ్య‌వ‌సాయం టీం మా ఫోన్ 9110 344 560 presenter : Pokala Madhu camera : Rudra srikanth #Dragon friut #Jagityal #anthargaon #Karimnagar #

Comments