Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб మహర్షి దయానందసరస్వతి జీవన పరిచయము | Life History of Swami Dayanand Saraswati | Founder of Arya Samaj в хорошем качестве

మహర్షి దయానందసరస్వతి జీవన పరిచయము | Life History of Swami Dayanand Saraswati | Founder of Arya Samaj 10 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



మహర్షి దయానందసరస్వతి జీవన పరిచయము | Life History of Swami Dayanand Saraswati | Founder of Arya Samaj

మహర్షి స్వామి దయానందసరస్వతి 12-2-1824 లో గుజరాత్ ప్రాంతమున టంకారగ్రామములో జన్మించారు, వారి బాల్యదశ చెల్లి మరియు పినతండ్రి మృత్యువు వారిని చాల దు:ఖింపజేసాయి, మృత్యువు యోక్క రహస్యము తెలుసుకోవాలనే అన్వేషణ, శివరాత్రి జాగరణ సృష్టికర్త అన్వేషణ అతనిని గృహత్యాగము చేయించాయి, భారత దేశ సువర్ణ చిడియా వేదభూమి తపోభూమి,కర్మభూమి ఆధ్యాత్మిక పుత్రులకు పుట్టినిల్లు, అట్టి భరతమాతను విదేశిసంకేల్ల నుండి తొలగించాలని స్వరాజ్యపు శంఖమును ఊదాడు, ప్రపంచమునకు గురుస్థానమున నిలబెట్టాలంటే గో బ్యాక్ టు ద వేదాస్, ప్రతిఒక్కరు వేదాధ్యనము చేయాలని ఆర్యసమాజ స్థాపన చేసి, చక్కటి సుగంధ వేదపుష్పాల.వనమును స్థాపించారు.

Comments