У нас вы можете посмотреть бесплатно Jaikisan AP | 20th oct 18' | SHG Women farmer shows interest on Natural farming in Chittor или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
తక్కువ పెట్టుబడులు... నాణ్యమైన దిగుబడులు.... విషరహిత ఆహారం.... ఇవి ప్రకృతి పంట లక్షణాలు. అందువల్లే అభ్యుదయ రైతులు సేంద్రియ సాగువైపు మక్కువ చూపుతున్నారు. ప్రభుత్వం సైతం రైతులను ప్రోత్సహిస్తోంది. ఔత్సాహిక రైతులను ఎంపిక చేసి... కషాయాల తయారీపై శిక్షణ ఇస్తోంది. మహిళా సంఘాలను భాగస్వామ్యం చేస్తోంది. తొలుత అనాసక్తి చూపిన మహిళలు... ఫలితాలని చూసి ప్రకృతి బాట పడుతున్నారు. చిత్తూరు జిల్లాలో పొలాలతోపాటు ఇళ్లవద్ద... నారీమణులు సహజ పద్ధతుల్లో కూరగాయలు పండిస్తున్నారు. సహజ సాగు ప్రారంభించిన నాటినుంచి ఆరోగ్యకరమైన ఆహారం అందడమే కాకుండా పెట్టుబడి ఖర్చులు తగ్గాయని సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు ---------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !! ☛ Visit our Official Website: http://www.etv.co.in ☛ Subscribe to Latest News - https://goo.gl/IdOFqr ☛ Subscribe to our YouTube Channel - http://bit.ly/29G9jkE Enjoy and stay connected with us !! ☛ Like us : / etvjaikisan ☛ Follow us : / etvjaikisan ☛ Circle us : https://goo.gl/1ySn5s ----------------------------------------------------------------------------------------------