Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ఎకరాకు 15 టన్నుల పామాయిల్ దిగుబడే లక్ష్యం || Success Story of Oil Palm Farming || Karshaka Mitra в хорошем качестве

ఎకరాకు 15 టన్నుల పామాయిల్ దిగుబడే లక్ష్యం || Success Story of Oil Palm Farming || Karshaka Mitra 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ఎకరాకు 15 టన్నుల పామాయిల్ దిగుబడే లక్ష్యం || Success Story of Oil Palm Farming || Karshaka Mitra

#agriculture #farming #farmer #oilpalm #oilpalmfarming #oilpalmfarmers #palmoilplantation #palmoiltree #palmoilharvesthing #palmoiltree #dharanisudhi #leonardite #seeweed #aminoacids #successstory #success ఎకరాకు 15 టన్నుల పామాయిల్ దిగుబడే లక్ష్యం || Success Story of Oil Palm Farming || Karshaka Mitra పామాయిల్ సాగులో ఆంధ్రప్రదేశ్ దేశంలో నెం.1 స్థానంలో దూసుకుపోతూ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ముఖ్యంగా ఏలూరు జిల్లా రైతులు పామాయిల్ సాగులో ఇతర జిల్లాల రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏలూరు జిల్లా, టి నరసాపురం మండలం, మక్కినవారి గూడెం గ్రామ అభ్యుదయ రైతు పిన్నమనేని మురళి ఏకంగా 110 ఎకరాల్లో పామాయిల్ పండిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కుటుంబ ఆస్థిని ఒంటిచేత్తో నడిపిస్తూ... విస్తీర్ణం అధికంగా వున్నా గత ఏడాది ఎకరాకు సరాసరిన 12 టన్నుల దిగుబడి సాధించటం విశేషం. గత రెండేళ్లుగా ధరణి శుద్ధిని క్రమం తప్పకుండా పంటకు అందిస్తూ సాగు ఖర్చులను గణనీయంగా తగ్గించుకున్నారు. లియోనార్డైట్, సీవీడ్ ఎక్స్ ట్రాక్షన్, అమైనో ఆసిడ్ లు కలిసి వున్న ధరణి శుద్ధి వాడకం వల్ల చెట్లు ఆరోగ్యంగా పెరగటంతోపాటు, నేల భౌతికి స్థితి మరింత మెరుగుపడిందని రైతు తెలిపారు. ఈ ఏడాది ఎకరాకు 15 టన్నుల దిగుబడి లక్ష్యంగా సాగులో దూసుకుపోతున్నారు. వివరాలు స్టోరీలో చూద్దాం. ధరణి శుద్ధి కోసం సెల్ నెం : 88857 36357, 8555801003 రైతు చిరునామా పిన్నమనేని మురళి మక్కినవారి గూడెం గ్రామం టి నరసాపురం మండలం ఏలూరు జిల్లా సెల్ నెం : 9515342233 Join this channel to get access to perks:    / @karshakamitra   గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు. మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి https://www.youtube.com/results?searc... కర్షక మిత్ర వీడియోల కోసం:    / karshakamitra      / @karshakamitra   వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి ...   పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు   అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:    • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు   ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు   ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:    • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...   శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:    • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...   కూరగాయల సాగు వీడియోల కోసం:    • Vegetables - కూరగాయలు   పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...   మిరప సాగు వీడియోల కోసం:    • Chilli - మిరప సాగు   నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...   టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...   పూల రైతుల విజయాలు వీడియోల కోసం:    • Floriculture - పూల సాగు   పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...   పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం    • పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం   పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం    • పశుగ్రాసాలు - Fodder Cultivation   అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు   నానో ఎరువులు వీడియోల కోసం:    • నానో ఎరువులు - Nano Fertilizers   మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:    • Sheep & Goat   జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం    • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...   మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:    • Aquaculture - మత్స్య పరిశ్రమ   YOUTUBE:-    / karshakamitra   FACEBOOK:-   / karshakamitratv   TWITTER:-   / karshakamitratv   TELEGRAM:- https://t.me/karshakamitratv

Comments