Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Old Telugu Songs from the Movie - Vishnu Maya-1963 విష్ణుమాయ в хорошем качестве

Old Telugu Songs from the Movie - Vishnu Maya-1963 విష్ణుమాయ 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Old Telugu Songs from the Movie - Vishnu Maya-1963 విష్ణుమాయ

విష్ణుమాయ - 1963 - శ్రీ వెంకటరామా ఫిలింస్ వారి బ్యేనర్‌పై నండూరి నమ్మళ్వార్ దర్శకత్వంలో గబ్బిట వెంకటరావు నిర్మించిన ఈ సినిమాకు ఎల్. మల్లేశ్వరరావు గారు సంగీతం అందించారు. ఎప్పుడూ వినని పాటలు. పద్యాలూ కూడా ఉన్నాయి. download చేసుకొని వినండి. పాటలు అందించిన రాజకేశవగారికి ధన్యవాదాలు. ఈ సాంగ్స్ గురించి మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి. చిత్రం : విష్ణుమాయ -(June 28, 1963) నటీ నటులు: కాంతారావు, కృష్ణకుమారి, రాజనాల, జయంతి, ఈలపాట రఘురామయ్య, మిక్కిలినేని, కైకాల సత్యనారాయణ సంగీతం :ఎల్. మల్లేశ్వరరావు 1. నీ నామమే ధ్యానము శ్రీ రామా నీ సేవయే భాగ్యము - ఘంటసాల: గబ్బిట 2. ఏలనో నా మది ఏలనో మురిసేనే విరసేనే - ఎస్. జానకి: గబ్బిట 3. రావేల రారా ముద్దుల గోపాలా రాగమే చెలుల - సుశీల బృందం: అనిసెట్టి 4. తల్లీ తండ్రీ గురువూ దైవం దశరధరాముడేగా - ఘంటసాల: గబ్బిట 5. మధుర రాగాలా మందహాసాలా మనసులే - పి.బి. శ్రీనివాస్,సుశీల: అనిసెట్టి 6. జయజయ యదుశేఖరా - శూలమంగళం రాజ్యలక్ష్మి, ఎ.పి. కోమల : గబ్బిట 7. తారకనామా రామా భవతారక నామా రామా - ఘంటసాల: గబ్బిట 8. భండనభీముడు ఆర్తజన భాందవుడు (పద్యం) - ఘంటసాల - దాశరధి శతకం 9. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య (శ్లోకం) - ఘంటసాల - అగస్య కృతం 10. కోతియే అంభోది గుప్పించి లంఘించి (పద్యం) - ఘంటసాల - రచన: మద్దెల పంచనాథo 11. రాముడే రక్షకుండు రఘురాముడే (పద్యం) - ఘంటసాల - రచన: గబ్బిట https://drive.google.com/drive/folder...

Comments