Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб పట్టు పురుగులు పెంచుతున్న.. సంతృప్తిగా సంపాదిస్తున్న | I'm Happy With Sericulture | Telugu RythuBadi в хорошем качестве

పట్టు పురుగులు పెంచుతున్న.. సంతృప్తిగా సంపాదిస్తున్న | I'm Happy With Sericulture | Telugu RythuBadi 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



పట్టు పురుగులు పెంచుతున్న.. సంతృప్తిగా సంపాదిస్తున్న | I'm Happy With Sericulture | Telugu RythuBadi

విదేశాల్లో ఐటీ ఉద్యోగం చేసిన జెల్లా పుండరీకం గారు.. ప్రకృతిలో వ్యవసాయంతో మమేకం కావాలనే ఉద్దేశంతో ఉద్యోగం మానేసి పట్టు పురుగులు పెంచుతున్నారు. సంతృప్తిగా జీవిస్తున్నానని చెప్తున్నారు. ఆ వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. మీరు కూడా పూర్తిగా చూడండి. Successful Sericulture Farmer Jella Pundareekam Experiences | Silk Farming | పట్టు ఉత్పత్తి | Mulberry Cultivation | Telugu Rythu Badi పట్టు పురుగులు పెంచుతున్న.. సంతృప్తిగా సంపాదిస్తున్న | I'm Happy With Sericulture | తెలుగు రైతుబడి తెలుగు రైతుబడి గురించి : నా పేరు రాజేందర్ రెడ్డి. నేను నల్గొండ నివాసిని. చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం. ప్రకృతిని నమ్మి.. భూమిని దున్ని.. ప్రపంచం ఆకలితోపాటు ఎన్నో అవసరాలు తీర్చే అన్నదాతల రుణం కొంతయినా తీర్చాలన్నదే నా ఆశయం. వరి, పత్తి, చెరుకు, మిర్చి, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూలు, సుగంద ద్రవ్యాలు, పప్పులతోపాటు పశువులు, కోళ్లు, చేపలు, పట్టు పురుగులు, తేనెటీగలు, అటవీ వృక్షాలు పెంచుతున్న, లాభాలు పొందిన రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాను. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాల పరిచయం, వినియోగం వంటి సమగ్ర సమాచారం అందిస్తాను. నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు సైతం వీడియోల ద్వారా ఇప్పిస్తాను. తెలుగు రైతుబడి వీడియోలు మీకు నచ్చితే.. కొత్త వీడియోలను చూడాలి అనుకుంటే మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు రైతుబడిని ప్రోత్సహించండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు యథావిధిగా అనుసరించరాదు. వ్యవసాయంలో కొత్త ప్రయోగం చేయాలనుకునే వాళ్లు.. ఇప్పటికే అనుభవం కలిగిన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడటం, వారి వ్యవసాయ క్షేత్రాలను నేరుగా పరిశీలించడం ద్వారా మాత్రమే సమగ్రమైన సమాచారం పొందగలరు. Contact us : Mail : [email protected] #TeluguRythuBadi #Sericulture #SilkFarming

Comments