Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб UNGARAMA MUDDU TUNGARAMA NEW FOLK SONG 2023 || LATEST FOLK SONGS || в хорошем качестве

UNGARAMA MUDDU TUNGARAMA NEW FOLK SONG 2023 || LATEST FOLK SONGS || 11 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



UNGARAMA MUDDU TUNGARAMA NEW FOLK SONG 2023 || LATEST FOLK SONGS ||

UNGARAMA MUDDU TUNGARAMA NEW FOLK SONG 2023    • Видео   #UGURAMAMUDDUTUNGURAMA #DURGAMMUSIC #DJSONGS2023 #MOKKANGAMOKKANGA #NEWDANDIYASONG #BATHUKAMMASONG2023 #MADHUPRIAYA #MANGLI #MOKKANGAPUDITHIVEBIDDA #RAMAKKASONG #GULABIJENDALAMMA #DJSONG #INSTATRENDING #KANAKAVVA #GULABILAJENDALERAMAKKA #BARRELAKKASONG #DJSONGS2023 PRODUCER - MAHESH DURGAM -7780770222 LYRICS - MALLESH MANU CHAKRALA - 9440982204 SINGERS -KATTA RUKMINI ,YANJALA YADAMMA MUSIC - VENKAT AZMEERA CAMERA & EDITING - BANOTH YAKUB POSTER - GONEPALLI SAIRAM SPECIAL THANKS TO - MANUKA SRIKANTH & THALLAPELLI SANDEEP THANKS TO - MANASUPATA MAHESH Music Label - DURGAM MUSIC © 2022 c) All Rights Reserved NOTE - DON'T COPY THIS SONG IF ANYONE WITHOUT PERMISSION STRIKE IN 12 HOURS LYRICS.. మొక్కంగా మొక్కంగా పుట్టినవే బిడ్డ ఉంగరమా ముద్దు టుంగరమా-2 మొక్కంగా మొక్కంగా పుట్టిన బిడ్డని ఉంగరమా ముద్దు టుంగరమా-2 పుట్టినావే బిడ్డ పేరు పెడితిమి తల్లి ఉంగరమా ముద్దు టుంగరమా-2 పుట్టిన బిడ్డని ఇంటికి ఒక్క దాన్ని ఉంగరమా ముద్దు టుంగరమా-2 పేరు పెడితిమి తల్లి పెరుగంగా నీకు ఉంగరమా ముద్దు టుంగరమా-2 ఇంటికి ఒక్కదాన్ని ఇగురంగా ఉంటిని ఉంగరమా ముద్దు టుంగరమా-2 చీర సారెలు పోసి సాగనంపితిమీవమ్మా ఉంగరమా ముద్దు టుంగరమా-2 ఇగురంగా ఉంటిని పెరుగంగా పెండ్లి అయే ఉంగరమా ముద్దు టుంగరమా-2 సాగనంపితిమీవమ్మా అత్తగారింటికి ఉంగరమా ముద్దు టుంగరమా-2 చీర సారెలకి చిన్న చూడలేదు ఉంగరమా ముద్దు టుంగరమా-2 అత్తగారిల్లే వైకుంఠమే నీకు ఉంగరమా ముద్దు టుంగరమా-2 పెట్టి పోతాలను పెడ మర్చిపోలేను ఉంగరమా ముద్దు టుంగరమా-2 ఇంటి మీద ఉంటే పొయ్యి మీద మంటవోలే ఉంగరమా ముద్దు టుంగరమా-2 అత్తగారిల్లే అన్ని అయిన గాని ఉంగరమా ముద్దు టుంగరమా-2 పొయ్యి మీద మంటవోలే పరుల మాట ఉండు ఉంగరమా ముద్దు టుంగరమా-2 చేసుకున్నోడి సుఖం లేదు నాకు ఉంగరమా ముద్దు టుంగరమా-2 పరుల మాటలుండు పాము తీరు ఉండు ఉంగరమా ముద్దు టుంగరమా-2 పరుల మాటతోని నాకేమి పాలమ్మ ఉంగరమా ముద్దు టుంగరమా-2 మొక్కంగా మొక్కంగా ఏమి కావాలి బిడ్డ ఉంగరమా ముద్దు టుంగరమా-2 మొక్కంగా మొక్కంగా తల్లి కావాలి అమ్మ ఉంగరమా ముద్దు టుంగరమా-2 ఆడబిడ్డ బతుకు గిరి గీతలోయమ్మ ఉంగరమా ముద్దు టుంగరమా-2 కన్నోళ్ల మాటని కదానలేదమ్మ ఉంగరమా ముద్దు టుంగరమా-2 సక్కగా దిద్దుకుంటే సంసారమే మేలు ఉంగరమా ముద్దు టుంగరమా-2 సక్క దిద్దుకొని సంసారం ఏలుతా ఉంగరమా ముద్దు టుంగరమా-3

Comments