Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб A Day With Weavers: ‘రెక్కలు ముక్కలు చేసుకుని రోజంతా కష్టపడితే రెండొందలు కూడా రావు, ఈ జీవితం ఎందుకు’ в хорошем качестве

A Day With Weavers: ‘రెక్కలు ముక్కలు చేసుకుని రోజంతా కష్టపడితే రెండొందలు కూడా రావు, ఈ జీవితం ఎందుకు’ 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



A Day With Weavers: ‘రెక్కలు ముక్కలు చేసుకుని రోజంతా కష్టపడితే రెండొందలు కూడా రావు, ఈ జీవితం ఎందుకు’

సొగసైన చీరలను తయారు చేస్తాయి ఆ చేతులు. తమ చేతుల్లో తయారైన చీరను చూసి మురిసిపోతారు చేనేత మహిళలు. కానీ ఏం లాభం.. వాటిని కట్టుకొని ఆనందించేంత ఆర్థిక స్థోమత వారికి లేదన్న వాస్తవం వాళ్లను అంతలోనే నిర్వేదంలోకి నెట్టేస్తుంది. సన్నని దారం పోగులను అందమైన చీరలుగా మార్చే చేనేత మహిళల జీవితాలను కళ్లకు కట్టే ప్రయత్నం చేసింది బీబీసీ తెలుగు. అందులో భాగంగా విశాఖ జిల్లా పాయకరావు పేట జమధాని చీరలు తయారు చేసే ప్రాంతానికి వెళ్లారు బీబీసీ ప్రతినిధి శ్రీనివాసరావు. #DayWithWeavers #Handloom #AndhraPradesh ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్:   / bbcnewstelugu   ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu   ట్విటర్:   / bbcnewstelugu  

Comments