Русские видео

Сейчас в тренде

Иностранные видео




Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



#SankranthiSong2019

Sankranthi Song 2019 || Mangli || Hanmanth Yadav || Mittapalli Surendar || Full Song | #Sankranthi #SankranthiSong #MangliSongs #Mangli #MangliSankranthiSong Click For Latest Songs : https://bit.ly/MictvLatestSongs Click For Kanakavva Hit Songs https://bit.ly/KanakavvaHitSongs Click For Mangli Hit Songs https://bit.ly/MangliHitSongs Listen to Sankranthi Song 2019 On Your Favourite Music Apps Follow On Gaana :https://bit.ly/3x9kSL0 Follow On jiosaavn : https://bit.ly/3NO2y0C Follow On Spotify : https://spoti.fi/3apbfQn Follow On Youtube Music : https://bit.ly/3GFrUew Follow On Amazon music :https://amzn.to/3M9Ml4G Follow On Wynk Music : https://bit.ly/3GFrCUY Social Media Links ► Like us on Facebook:   / mictvin   ► Follow us on Twitter:   / mictvin   ► Follow us on Instagram:   / mictvin   ► Visit Our Website: https://MicTv.in Director - Damu Reddy Kosanam Lyricist - Mittapally Surendar Music - SK.Baji Singers - Mangli & Hanmanth Yadav DOP - Tirupathi Editing - Uday Kumbham Sound - Shiva Prasad Balla Gfx - Mittu Dress courtesy - Neethu Nataraj DI - Sanjeev Mamidi Execution - Satish Manjeera Producer - Appi Reddy Special Thanks to Ratna Kumar (HMTV) పల్లవి : రంగుల పుట్టిల్లూ.. తెలుగూ లోగిళ్లూ ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లూ.. కురిసె మంచు జల్లూ.. తెరిచె పూల కళ్లూ.. గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లూ.. పట్టు పరికిణి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి.. వచ్చెనే సంక్రాంతీ కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతీ రంగుల పుట్టిల్లూ.. తెలుగూ లోగిళ్లూ ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లూ.. కురిసె మంచు జల్లూ.. తెరిచె పూల కళ్లూ.. గొబ్బెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లూ.. చరణం: పంతాలతో రగిలిన మన రాయలసీమా ఆనందాలకు సంక్రాంతే చిరునామా పౌరుషాల వెలివేసిన పండగ నీవూ ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావూ తెలతెలవారుతుంటే రాజేసే భోగిమంట కొత్తా అల్లుళ్లతో కోనసీమ మురిసెనంట దేశవిదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంత ఊరిని తలుచుకుని తన్మయమే చెందెనట ఆటాపాటలకే పట్టం కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చెనదిగో సంక్రాంతీ అనుపల్లవి : ప్రేమల చిరునామా.. రాయలసీమా అనురాగాలా రాగం పాడేనమ్మా.. పసిడి కోనసీమా.. పంటచేల నడుమా పరువాలా గోదావరి పారేనమ్మా.. పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే కానుక ఈ సంక్రాంతీ పచ్చిపాల జల్లూ పచ్చని పొదరిల్లూ పైరులతో పల్లెలన్నీ విలసిల్లూ మంచుపూల జల్లూ పరిమళాలు జల్లు వేలాది పువ్వుల కళ్లాపిని జల్లు చరణం : ఏరువాక ఎదల మీద పంటలు దీసీ సంచార జాతికింత దానం జేసి.. గోమాత, భూమాతల పూజలు జేసీ హరిదాసుల కీర్తనలు దానం జేసి నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము బొమ్మల కొలువులోన కొలువు దీరె పసితనము పసుపు కుంకమలే పడతులకు వాయనము గగనం తాకునమ్మ గాలిలోన పతంగము స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం ఉత్తర దిక్కున భానుడి సంచారం.. తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం Mictv.in is one of the finest YouTube platforms in the South of India. It has not only created larger than life artists like #Mangli & #Kanukavva therefore by paving way for biggest hits in the world of #Folkmusic. #SankranthiSong , #GinneRama #GinneRama , #MedaramJatharaSong , #Avvamanavadipaata being some, Then again not stopping there massive hits like #Bathukammasong , #Shivarathrisong , #TelanganaFormationDaySong changes the way people view #FolkSongs. Apart from that #Mictv has been instrumental in producing inspiring shows that brought out new artists from villages to world like #FolkStudio. Mictv has led the digital movement in #Telugu states and is here to stay.Mictv Owned by APPIREDDY VENTURES LLP.

Comments