Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Interpretation of LFT Test Telugu | లివర్ ఫంక్షన్ టెస్ట్ ఫలితం - ALT, AST, అల్బుమిన్, బిలిరుబిన్ в хорошем качестве

Interpretation of LFT Test Telugu | లివర్ ఫంక్షన్ టెస్ట్ ఫలితం - ALT, AST, అల్బుమిన్, బిలిరుబిన్ 6 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Interpretation of LFT Test Telugu | లివర్ ఫంక్షన్ టెస్ట్ ఫలితం - ALT, AST, అల్బుమిన్, బిలిరుబిన్

Also Know: interpretation of LFT test Telugu | interpretation of liver function tests Telugu | LFT interpretation Telugu | LFT parameter explained Telugu | parameters of LFT Telugu. LFT in English:    • Liver Function Test Explained by Dr. ...   Also watch, complete Liver Function Test (LFT) Telugu Video:    • Liver Function Test (LFT) Telugu | లి...   ✅ Liver Function Test (LFT) Results Explanation Telugu లివర్ ఫంక్షన్ టెస్ట్స్ (LFT) అనేది మీ కాలేయం యొక్క ఆరోగ్యాన్ని మరియు సామర్థ్యాన్ని అంచనా వేసే రక్త పరీక్షల సమూహం. ఈ పరీక్షలలో కాలేయం తో సంభంధం ఉండే ఎంజైమ్‌లు, ప్రోటీన్లు యొక్క స్థాయిలను కొలుస్తాయి. ✅ LFT పారామితులు | Parameters of LFT Telugu ▶️ ఎంజైములు 🔶 అలనైన్ ట్రాన్సామినేస్ (ALT): ప్రధానంగా కాలేయంలో కనిపించే ఈ ఎంజైము స్థాయి పెరిగితే కాలేయం దెబ్బతినట్టు లేదా వాపును సూచిస్తుంది. 🔶 అస్పార్టేట్ ట్రాన్సామినేస్ (AST): కాలేయం, గుండె మరియు కండరాలలో కాలేయంలో కనిపించే ఈ ఎంజైము స్థాయి పెరిగితే కలియనికి, గుండెకి, ఇంకా కండరాల గాయాన్ని సూచిస్తాయి. 🔶 ఆల్కలీన్ ఫాస్ఫేటేస్ (ALP): కాలేయం, ఎముకలు మరియు పిత్త వాహికలలో ఈ ఎంజైము కనబడుతుంది, పెరిగిన ALP స్థాయిలతో కాలేయ గాయాన్ని, పిత్త వాహిక అవరోధాన్ని ఇంకా ఎముకల వ్యాధిని కూడా గుర్తించవొచ్చు. 🔶 గామా-గ్లుటామిల్ ట్రాన్స్‌ఫరేస్ (GGT): ఇది కాలేయం, పిత్త వాహికలు మరియు మూత్రపిండాలలో ఉంటుంది. పెరిగిన GGT స్థాయిలతో కాలేయ గాయాన్ని, పిత్త వాహిక అవరోధాన్ని ఇంకా మద్యం దుర్వినియోగాన్ని సూచిస్తాయి. ▶️ ప్రోటీన్లు & ఇతర పదార్థాలు 🔶 అల్బుమిన్: ఇది కాలేయం ఉత్పత్తి చేస్తుంది, తక్కువ స్థాయిలో అల్బుమిన్ ఉంటె అది కాలేయ వ్యాధికి గాని, మూత్రపిండాల వ్యాధికి గాని, లేదా పోషకాహార లోపం ని సూచిస్తుంది. 🔶 అల్బుమిన్: ఇది కాలేయం ఉత్పత్తి చేస్తుంది, తక్కువ స్థాయిలో అల్బుమిన్ ఉంటె అది కాలేయ వ్యాధికి గాని, మూత్రపిండాల వ్యాధికి గాని, లేదా పోషకాహార లోపం ని సూచిస్తుంది. 🔶 బిలిరుబిన్: ఇది కాలేయంలో తయారవుతుంది, ఇది పెరిగితే కాలేయం దెబ్బతినడం గాని, పిత్త వాహిక అవరోధం గాని లేదా హీమోలిటిక్ రక్తహీనతను సూచిస్తాయి. 🔶 ప్రోథ్రాంబిన్ సమయం (PT): రక్తం గడ్డకట్టడానికి ఎంత సమయం తీసుకుంటుందో తెలుపుతుంది. అసాధారణమైన ఫలితాలు ఉంటె కాలేయం దెబ్బతిన్నది అని గాని లేదా విటమిన్ K లోపాన్ని ఉన్నది అని గాని తెలుస్తుంది. ✅ కాలేయ పనితీరు పరీక్ష ఫలితాల వివరణ | Interpretation of Liver Function Tests Telugu 🔶 పెరిగిన ALT మరియు AST: హెపటైటిస్, మద్యం దుర్వినియోగం లేదా ఇతర కారణాల వల్ల కాలేయ నష్టాన్ని సూచించవచ్చు. 🔶 పెరిగిన ALP మరియు బిలిరుబిన్ స్థాయిలు: పిత్త వాహిక అవరోధం సూచించవచ్చు తక్కువ అల్బుమిన్ స్థాయి: కాలేయం దెబ్బతినడం, పోషకాహార లోపం లేదా మూత్రపిండాల వ్యాధిని సూచించవచ్చు. 👇 Chapters of this Video: 00:00 Interpretation of Liver Function Test (LFT) Test in Telugu - An Overview 00:06: బిలిరుబిన్ / Total Bilirubin 03:04 డైరెక్ట్ & ఇండైరెక్ట్ బిలిరుబిన్ / Direct & Indirect Bilirubin 06:15 ఎస్.జి.పి.టి & ఎస్.జ.ఓ.టి / SGPT (ALT) & SGOT (AST) 08:33 ఆల్కలీన్ ఫాస్ఫేటేస్ / Alkaline Phosphatase (ALP) 10:08 అల్బుమిన్ | గ్లోబులుం | A/G రేషియో గామా గ్లుటామిల్ ట్రాన్సఫర్స్ / Albumin | Globulin | A/G Ratio | Gamma Glutamyl Transferase Dr. Phani Krishna Ravula | Surgical Gastroenterologist and Liver Transplant Surgeon at PACE Hospitals, Hyderabad: https://www.pacehospital.com/dr-ravul... Best Hepatology Hospital in Hyderabad: https://www.pacehospital.com/hepatology Team of the best Hepatologist in Hyderabad (Liver Specialist Doctor): https://www.pacehospital.com/hepatolo... Liver Function Blood Test - Procedure Indication, Levels, Cost: https://www.pacehospital.com/liver-fu... #liverfunctiontestinterpretation #liverfunctiontestresults #liverfunctiontestexplanation #liverfunctiontest #LFT #LFTbloodtest #liverdiseasetest #liverfunctiontestawareness #liverfunctiontestprocedure #liverfunctiontestprocedure #liverfunctiontestparameters #liverfunctiontestpurpose #LFTinterpretation #LFTindications #LFTprocedure #LFTparameter #hepatologist #hepatology #pacehospitals #hyderabad #india PACE Hospitals HITEC City and Madinaguda, Hyderabad, Telangana, India T: 04048486868 https://www.pacehospital.com/ Follow us: Facebook -   / pacehospitals   Instagram -   / pacehospitals   Google - https://g.page/pacehospitals LinkedIn -   / pace-hospitals   Twitter -   / pacehospitals   Reddit -   / pace_hospitals   Quora - https://www.quora.com/profile/Pace-Ho... Tumblr - https://www.tumblr.com/pace-hospitals WhatsApp - https://wa.me/918977889778 Related: liver function test interpretation in Telugu, interpretation of LFT test Telugu, LFT interpretation Telugu, interpretation of LFT tests in Telugu, interpretation of LFT test Telugu, interpretation of liver function tests Telugu, LFT results explanation Telugu, liver function test results explanation Telugu, LFT parameter explained Telugu, LFT parameters Telugu, parameters of LFT Telugu, LFT results Telugu, parameters of liver function test Telugu, liver function test results Telugu, alanine transaminase, total bilirubin high, bilirubin high, sgpt low, sgot high, sgpt high, low albumin, bilirubin high, LFT parameters Telugu, LFT results Telugu, LFT results explanation Telugu

Comments