Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Healthy breakfast ragi Pindi upma👌👌😋😋 в хорошем качестве

Healthy breakfast ragi Pindi upma👌👌😋😋 4 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Healthy breakfast ragi Pindi upma👌👌😋😋

రాగి పిండి ఉప్మా తయారీకి అవసరమైన కావలసిన పదార్థాలు 3_టేబుల్ స్పూన్ నూనె 1_టీస్పూన్ _ఆవాలు. 1,_teaspoon _జీలకర్ర. 1_టేబుల్ స్పూన్ మినప్పప్పు. 1_టేబుల్ స్పూ _ధనియాలు పచ్చి మిర్చి 7 _8. 1_టొమాటో 1_టీ స్పూన్ _అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు. 1కప్పు _ఉల్లిపాయ ముక్కలు. నీళ్ళు _4గ్లాసులు. . ఉప్పు _తగినంత 1గ్లాస్ _రాగిపిండి 1/2గ్లాస్ _సూజీ రవ్వ. తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెతీసుకొని నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు ,జీలకర్ర ,మినపప్పు, ధనియాలు వేసి వేగనివ్వాలి,అవి వేగాక అందులో పచ్చి మిర్చి , టొమాటో , అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు , ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి,ఇందులో నీళ్ళు పోసి ఉప్పు వేసి మరగనివ్వాలి.రాగిపిండి ఒక గిన్నెలో తీసుకొని ఒక.గ్లాస్ నీళ్ళు కలపాలి.పిండి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.ఈ పిండిని మరుగుతున్న.నీటిలో కలపాలి. ఉప్మా రవ్వను కూడా కలపాలి.మూత పెట్టుకోవాలి . చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు ఉడికించి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్చేయాలి .అంత రాగి పిండి ఉప్మా రెడీ.

Comments