Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб కొత్త క్రిస్మస్ పాట || ఆ ఊరిలో ఆ పాకలో || Rhema Joyce || Aa Oorilo || Latest Christmas Song 2022 в хорошем качестве

కొత్త క్రిస్మస్ పాట || ఆ ఊరిలో ఆ పాకలో || Rhema Joyce || Aa Oorilo || Latest Christmas Song 2022 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



కొత్త క్రిస్మస్ పాట || ఆ ఊరిలో ఆ పాకలో || Rhema Joyce || Aa Oorilo || Latest Christmas Song 2022

#latestchristmassong #teluguchristiansongs #teluguchristmassongs #christmasdancesongs AA OORILO AA PAKALO - The Song of Shepherdmen Vocals - Rhema Joyce ( 7 years ) Lyrics & Tune - Pastor Solomon Philip Keyboard Programming : Anand Gurrana Rhythms : Anil Robin Flute : Pramod DOP & Editing : David ( Hari ) Mix & Mastered By : Sam K Srinivas Title Art : Devanand Saragonda Recorded at : AG Musicals In The Video : Mr. Anand Gurrana Baby Rhema Joyce, Baby Celia , baby Celina, Master Richy Master Nickkkkk దావీదు వంశమందు -యూదా గోత్రమందు బెత్లెహేము పురమునందు పుట్టాడులే లోకానికే సంతోషమే - పాపానికే ఇక అంతమే పొంగిందిలే ఆనందమే -మురిసిందిలే... భూలోకమే ఆ...ఊరిలో ...ఆ పాకలో యేసయ్యను చూసాములే ప్రపంచానికే రారాజురో- పుట్టాడులే మా ఊరిలో అర్దరాత్రి కాడా ఎవరిదో జాడా లేచి మేము చూడ దూతొచ్చాడే వెలుగొచ్చింది మాకు భయమొచ్చింది భయపడకండి అని వినిపించింది ప్రజలందరికి మహా వార్తరో- రక్షకుడేసూ పుట్టాడురో పొత్తిగుడ్డలే చుట్టారురో- పశులతొట్టియే ఆనవాలురో వెళ్ళాము వెళ్ళాము- త్వరత్వరగా వెళ్ళాము యేసయ్యను చూసాము- దీవించబడ్డాము కన్నవాటిని విన్నవాటిని -సంబరాలతో ప్రకటించాము చూడాలంటే కళ్ళు చాలవు- చెప్పాలంటే మాట చాలదు చెప్పకపోతే తెలిసేదెట్టా- తెలియకపోతే మనుషులు మారేదెట్టా TeluguChristian / Jesus Telugu / Christian Video /Latest Christian / Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / UECF Telugu / Jesus Telugu / Telugu Christian Song Telugu Christian Songs / New Telugu Christian Songs / Christian Devotional Songs / Telugu Christmas 2022 /Telugu Christmas Dance Song / Telugu New Christmas / Telugu Christmas New Contact Us : 990 880 9686 All Copy Rights Reserved

Comments