Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб నీవే శ్రావ్యసదనము - NEEVE SRAVYASADHANAMU ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM Anna в хорошем качестве

నీవే శ్రావ్యసదనము - NEEVE SRAVYASADHANAMU ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM Anna 4 месяца назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



నీవే శ్రావ్యసదనము - NEEVE SRAVYASADHANAMU ॥ Hosanna Ministries Live Song Pas.ABRAHAM Anna

#Hosannaministries #Hosannaministriesgorantla #HosannaMinistriesOfficial #live నీవే శ్రావ్యసదనము - నీదే శాంతి సదనము నీ దివి సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా నా ప్రతిస్పందనే ఈ ఆరాధన నా హృదయార్పణ నీకే యేసయ్యా " నీవే " చరణం 1: విరజిమ్మే నాపై కృపాకిరణం విరబూసే పరిమళమై కృపా కమలం (2) విశ్వాస యాత్రలో ఒంటరినై విజయ శిఖరము చేరుటకు నీ దక్షిణ హస్తము చాపితివి నన్నాదుకొనుటకు వచ్చితివి నను బలపరచి నడిపించే నా యేసయ్యా (2) " నీవే " చరణం 2 : నీ నీతి రాజ్యం వెదకితిని నిండైన సాభాగ్యం పొందుటకు (2) నలిగివిరిగిన హ్రుదయము తో నీ వాక్యమును సన్మానించితిని శ్రేయష్కరమైన దీవెన తో శ్రేష్ఠ ఫలములను ఇచ్చుటకు నను ప్రేమించి పిలచితివి నా యేసయ్యా (2) " నీవే " చరణం 3 : పరిశుద్ధాత్మ కు నిలయముగా ఉపదేశమునకు వినయముగా (2) మహిమ సింహాసనము చేరుటకు వధువు సంఘముగా మార్చుమయా నా పితరులకు ఆశ్రయమై కోరిన రేవుకు చేర్పించి నీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా (2) " నీవే "

Comments