У нас вы можете посмотреть бесплатно DEVA NINNU TALACHI ||JairahDas Productions||Suresh||JESIL KUMAR|| VIJAY SURESH. или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
Producer - Bro.Jesil Kumar Lyrics & Music - Bro.Vijay Suresh Vocal - Bro.Suresh Keys - Bro.Johnson (Chennai) Rhythms - Bro.Stephen(Chennai) Flute - Bro.Nadhan(Chennai) Mix & Mastering - Bro.Dinesh(Chennai) Recorded at - Ayya Studios Chennai Editing - Bro. Joshua దేవా నిన్ను తలచి - నన్ను నేనే మైమరచి పదే పదే నీ ప్రేమను - అదే పనిగా తలపోయుచు దినమంతా నీ ధ్యాసలో - బ్రతుకంతా గడిపేస్తున్నా ||2|| ||దేవా|| 1. తెలిసి తెలిసి నేరములెన్నో - చేసి చేసి నీ గాయము రేపి పాపంబులోనే మరణించిపోక -నీ రుధిరంబుతో ||2|| నన్ను రక్షించితివే - నా స్థితిని మార్చితివే ||దేవా|| 2. తిరిగి తిరిగి లోక వ్యసనాలతో - నశియించిపోయే ఈ పాపిని క్షమియించినీవు తొలగించినావు - నా శిక్షావిధి ||2|| మితిలేని నీ ప్రేమతో - నీ పాత్రగా మార్చితివే || దేవా || #teluguchristiansongs #christiandevotionalsongs #christiandevotionallyrics #christiandevotionalsongtelugu #jesilkumarsongs #vijaysureshsongs #sureshsongs #christianmelodies #songofcomfort