Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Tungabhadra Dam : 19వ గేటు కొట్టుకుపోతే, నీరుండగానే Kannaiah Naidu స్టాప్‌లాగ్ గేటు ఎలా బిగించారు? в хорошем качестве

Tungabhadra Dam : 19వ గేటు కొట్టుకుపోతే, నీరుండగానే Kannaiah Naidu స్టాప్‌లాగ్ గేటు ఎలా బిగించారు? 1 месяц назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Tungabhadra Dam : 19వ గేటు కొట్టుకుపోతే, నీరుండగానే Kannaiah Naidu స్టాప్‌లాగ్ గేటు ఎలా బిగించారు?

తుంగభద్ర డ్యామ్‌ 19వ గేట్ కొట్టుకుపోయి, నీరంతా కిందకి వృథాగా పోవడం మొదలైంది. ఆ సమయంలో తన ప్రణాళికతో, ఎక్కువ నీరు నష్టపోకుండా తాత్కాలిక గేటు బిగించడంలో కీలక పాత్ర పోషించారు ఇంజినీరింగ్ నిపుణులు కన్నయ్య నాయుడు. నీరు ఉండగా గేట్లు బిగించడం ద్వారా ఆయన అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇది ఎలా సాధ్యమైందో ఆయన బీబీసీకి వివరించారు. #tungabhadradam #KannaiahNaidu ___________ బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: https://whatsapp.com/channel/0029Vaap... వెబ్‌సైట్‌: https://www.bbc.com/telugu

Comments