Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Unbreakable taps | Pearl taps unboxing & Review in telugu by omkar | ఈ ట్యాప్ లు విరగమన్నా విరగవు в хорошем качестве

Unbreakable taps | Pearl taps unboxing & Review in telugu by omkar | ఈ ట్యాప్ లు విరగమన్నా విరగవు 2 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Unbreakable taps | Pearl taps unboxing & Review in telugu by omkar | ఈ ట్యాప్ లు విరగమన్నా విరగవు

ఫ్రెండ్స్ ఈ వీడియో లో pearal కంపెనీ కి సంబంధించిన ట్యాప్ unboxing చేసి వాటి వివరించడం జరిగింది ఇందులో విశేషం ఏమిటంటే ఈ ట్యాప్ లోపల త్రెడ్డింగ్ దగ్గర ఒక స్టెయిన్ లెస్ స్టీల్ పైపు ఉంది అందు వలన ట్యాప్ విరగదు అని కంపెనీ వాళ్ల ఉద్దేశం అందువలన ట్యాప్ కట్ చేసి ఆ టైపు చూపించి మరియు మ్యాగ్నెట్ టెస్టింగ్ చేసి వివరించడం జరిగింది. ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి. క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి. వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి. వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి. Follow me facebook :   / electricalwithomkar   instagram :   / electricalomkaryt   twitter :   / electricalomkar   Whatsapp No (only message) : 99086 62941 Unbreakable taps Pearl taps unboxing & Review in telugu by omkar #unbreakabletap #pearltaps #electricalwithomkar

Comments