Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Manidweepa Varnana || మణిద్వీప వర్ణన || Penna Sowmya || в хорошем качестве

Manidweepa Varnana || మణిద్వీప వర్ణన || Penna Sowmya || 7 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Manidweepa Varnana || మణిద్వీప వర్ణన || Penna Sowmya ||

Singer: Srimati penna sowmya Music:chandralekha Lyrics: మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనస్సులలో కొలువైయుంది|| 1 సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణపూలు అచంచలంబగు మనోసుఖాలు మణి ద్వీపానికి మహానిధులు|| 2 లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహనిధులు|| 3 పారిజాత వన సౌగంధాలు సురాధినాధుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు|| 4 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం || పద్మరాగములు సువర్ణమణులు పదిఆమడల పొడవున గలవు మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు|| 5 అరువది నాలుగు కళామతల్లులు వరాలనొసగే పదారుశక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు|| 6 అష్టసిద్ధులు నవనవ నిధులు అష్టదిక్కుల దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు|| 7 కోటి సూర్యుల ప్రచండకాంతులు కోటిచంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు|| 8 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం|| కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణి ద్వీపానికి మహానిధులు|| 9 పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు|| 10 ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైఢూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణి ద్వీపానికి మహానిధులు|| 11 సప్తకోటి ఘన మంత్రవిద్యలు సర్వశుభప్రద ఇచ్చాశక్తులు శ్రీగాయత్రీ జ్ఞానశక్తులు మణి ద్వీపానికి మహానిధులు|| 12 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం|| ,,,, మిలమిలలాడే ముత్యపురాసులు తళతళలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు|| 13 కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాలనొసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు|| 14 భక్తి జ్ఞాన వైరాగ్యసిద్దులు పంచభూతములు పంచశక్తులు సప్తఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు|| 15 కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిలమహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిదులు|| 16 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం || మంత్రిణి దండిని శక్తిసేనలు కాళికరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 17 సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవీ పరిచారికలు గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు|| 18 సప్తసముద్రము లనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు నానాజగములు నదీనదములు మణిద్వీపానికి మహానిధులు|| 19 మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టిస్థితిలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు|| 20 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం|| కోటి ప్రకృతుల సౌందర్యాలు సకలవేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 21 దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు|| 22 శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు|| 23 పంచభూతములు యాజమాన్యాలు ప్రవాళసాలం అనేకశక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు|| 24 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం|| చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రరాసులు వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు|| 25 ధుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్ధాలు మణిద్వీపానికి మహానిధులు|| 26 పదునాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వరికది శాశ్వతస్థానం || 27 చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచముపైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో|| 28 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం|| మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో|| 29 పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది||2|| 30 నూతన గృహములు కట్టినవారు మణిద్వీప వర్ణన తొమ్మిదిసార్లు చదివిన చాలు అంతా శుభమే అష్టసంపదల తులతూగేరు||2|| 31 శివకవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివినచోట తిష్ట వేసుకొని కూర్చొనునంటా కోటి శుభాలను సమకూర్చుకొనుటకై||2|| 32 భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపం దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం||

Comments