Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб మెరుగైన రోడ్లు ప్రజల భద్రతకు రక్షణ కవచాలు в хорошем качестве

మెరుగైన రోడ్లు ప్రజల భద్రతకు రక్షణ కవచాలు 2 часа назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



మెరుగైన రోడ్లు ప్రజల భద్రతకు రక్షణ కవచాలు

మెరుగైన రోడ్లు ప్రజల భద్రతకు రక్షణ కవచాలు నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితిపై ఆర్ & బి అధికారులతో సమీక్ష.. నియోజకవర్గంలోని అన్ని రోడ్లు త్వరితగతిన బాగు చేయాలనీ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదేశాలు.. ప్రధానంగా సీతానగరం రోడ్డు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే బత్తుల రోడ్లపై గోతులు, గుంతలు లేకుండా చూడాలని ఆదేశం 👉 ప్రజా జీవనానికి రహదారులే కీలకమని రహదారుల భద్రత ప్రజల భద్రతతో సమానమని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు పేర్కొన్నారు.. రాజానగరం నియోజకవర్గంలో రాజానగరం, సీతానగరం, కోరుకొండ మూడు మండలాల్లోను రోడ్ల పరిస్థితిపై ఆర్ & బి అధికారులతో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సమీక్ష నిర్వహించారు.. 👉 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా సీతానగరం రహదారి పనులను సమీక్షించి త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.. నియోజకవర్గంలో ఎక్కడెక్కడ రోడ్లు మరమ్మత్తులు చేయాలో ఇప్పటికే వాటిని గుర్తించడం జరిగింది కాబట్టి ఆ పనులన్నీ వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై సౌకర్యవంతమైన సురక్షితమైన ప్రయాణాలు జరగాలంటే మెరుగైన రోడ్లు ఉండాలని సూచించారు. అధికారులంతా అలసత్వాన్ని వీడి రోడ్ల మరమ్మత్తులపై దృష్టి పెట్టాలన్నారు.. ఈ కార్యక్రమంలో ఆర్ & బి అధికారులు పాల్గొన్నారు.. #battulaupdates #battulabalaramakrishna #rajanagaram_constituency #RAJANAGARAM #NDA #Janasena #janasenaparty_updates #PawanKalyan #Nagababu #janasenaforbettersociety

Comments