Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб దేవుడు ఎలా ఉంటాడో మీకు తెలుసా? What is God in Telugu в хорошем качестве

దేవుడు ఎలా ఉంటాడో మీకు తెలుసా? What is God in Telugu 6 лет назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



దేవుడు ఎలా ఉంటాడో మీకు తెలుసా? What is God in Telugu

సద్గురు దేవుడు ఇంకా సృష్టి గురించి మాట్లాడుతూ ఇలా చెబుతున్నారు, మనుషులు భగవంతుడిని పవిత్రంగా చూస్తారు కాని ఆయన సృష్టిని అపవిత్రంగా చూస్తారు. సద్గురు ఏమంటారంటే, భగవంతుడంటే మీ దృష్టిలో మీకన్నా ఎంతో అతిశయమైన వాడిగా చూస్తున్నారు. మీరు సృష్టికర్తని కేవలం అనుభూతి చెందగలరు, అందులో కరిగిపోగలరు కాని దాన్ని ఎప్పుడూ అర్ధం చేసుకోలేరు. ************************************************** English video:    • What is Karma? How Do You Break the K...   మరిన్ని తెలుగు బ్లాగ్ లు ఇంకా విడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్   / sadhgurutelugu   అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్   / ishatelugu   సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.

Comments