У нас вы можете посмотреть бесплатно NAVVULA NAVEENA RAYE DJ SONG 2024 | LASYA SMILEY | KARTHIK REDDY | 2024 FOLK SONGS или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
NAVVULA NAVEENA DJ SONG 2024 | FULL SONG | LASYA SMILEY | KARTHIK REDDY FOLK SONGS | 2024 FOLK DJ SONGS #navvulanaveenaraayedjsong2024 #navvulanaveenadjsong #folksongstelugu #navvulanaveenaraye #prabodhanentertainment #2024folkdjsongs #djsongs #djsongstelugu #namritfolksongs #lasyasmiley #lasyasmilyfolksongs #karthikreddy #folkdjsongs #folksongs #2024folksongs :::::CREDITS :::: SONGS : NAVVULA NAVEENA RAAYE DJ SONG PART 2 LYRICS : Bhanu Gaini VOCALS : Bhanu Gaini & Keerthana Chitti MUSIC : Vaishnavi Studio Siddipet DJ MIX BY : DJ Mahesh Chinthalbory CAST : Lasya Smily & Karthik Reddy CHOREOGRAPHY : Namrith #namrith DANCERS : Praveen, Ajju, Shashi, Pavan, Taslima, Vanitha, Mounika, Shirisha DOP-EDITING : Venu Katherapaka ASST.DOP : Karthik DI : Mojesh koluguri PRODUCERS : Prabodhan Anugu & Kiran Reddy pullagurla POSTERS : Rajashekar Jakkani PRODUCTION HEAD & TECHNICAL SUPPORT : RJ SRIKANTH ( 8886003590 ) #RJSRIKANTH SPECIAL THANKS TO : Ramesh Marupaka & Moodapally Village అతడు: నవ్వుల నవీన రాయే ముద్దుల ఓ నవీన నడిసేటి దారుల్లో పూలతోటే సింగారి నా నవీన ఆమె: డుగ్గు డుగ్గు బండెక్కి వచ్చేటి ఉంగరాల రింగు సిన్నోడ నన్ను మందిల రంది చెయ్యకురో పాటకారి ఓ సిన్నోడా అతడు: మల్లే మందారాలు సిగ్గు చేమంతులు అందాల మందార హరివిల్లు చూడంగ సంపెంగ పువ్వులు సన్నజాజి పూలు సక్కాని రోజాలా సిరి మోమే నీ నవ్వు ఆమె: ఊడల మర్రికి ఉయ్యాల ఊగంగ ఊగేటి ఉయ్యాల నిన్ను జూసి ఆగేర అల్లారి పనులేల ఆకతాయి పిలగ యాడ చూసిన గాని నా వెంట నువ్వేరా అతడు: ఓయ్ ఓయ్ నవ్వుల నవీన రాయే ముద్దుల ఓ నవీన నడిసేటి దారుల్లో పూలతోటే సింగారి నా నవీన గల్లు గల్లు మానేటి నీ చేతి గాజులు జల్లు జల్లు మనిపించె నీ కాలి గజ్జేలు దాసున్ని అయ్యాను నీ హంస నడకకు నిత్యము గుర్తొచ్చె నీ అంద చందాలు ఆమె: ఈ జారు బండల్లో గంపెత్తి నడువంగ ఆనంగ నువ్వొచ్చి జబ్బెత్తి తగలంగ ఆగమయ్యే వారి ఆ దెబ్బ తగలంగ నీ గాలి చూపులకు గత్తర రానుర అతడు: అబ్బబ్బ నవ్వుల నవీన రాయే ముద్దుల ఓ నవీన నడిసేటి దారుల్లో పూలతోటే సింగారి నా నవీన గుమ్మాడి ఆకుల్లో తంగేడు పువ్వేసి బతుకమ్మను పేర్చి బాజర్ల ఆడంగ నూటొక్క మందున్న నువ్వొక్క దానివి నిన్ను చూడగ నేను పడిగాచి ఉన్నానే ఆమే: ముడికట్టి వెయ్యకుర నీ మాయామాటలు పనిగట్టి అల్లకుర నా పేర పదనిసలు సిత్రాల సిన్నోడ వరుసెట్టి పిలవకుర ఆటా పాటా కాడ నువ్వంటె ప్రాణంర అతడు: నవ్వుల నవీన రాయే ముద్దుల ఓ నవీన నడిసేటి దారుల్లో పూలతోటే సింగారి నా నవీన ఆమె: డుగ్గు డుగ్గు బండెక్కి వచ్చేటి ఉంగరాల రింగు సిన్నోడ నవ్వుల నవీన నీదెరో నీ వెంట నేనస్తరో అతడు: నవ్వుల నవీన రాయే ముద్దుల ఓ నవీన నడిసేటి దారుల్లో పూలతోటే సింగారి నా నవీన నువ్వు నడిసేటి దారుల్లో పూలతోటే సింగారి నా నవీన Follow us on : Facebook Page : https://shorturl.at/HMdku Instagram : https://shorturl.at/K90WT