Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб ఒక్కడే అంతర్యామి అద్భుతమైన అన్నమాచార్య వైరాగ్య సంకీర్తన. రాగం : రేవతి в хорошем качестве

ఒక్కడే అంతర్యామి అద్భుతమైన అన్నమాచార్య వైరాగ్య సంకీర్తన. రాగం : రేవతి 1 месяц назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



ఒక్కడే అంతర్యామి అద్భుతమైన అన్నమాచార్య వైరాగ్య సంకీర్తన. రాగం : రేవతి

సంకీర్తన :ఒక్కడే అంతర్యామి రాగం : రేవతి స్వరపరచిన వారు : శ్రీ సాలూరి వాసురావు గారు ప|| ఒక్కడే అంతర్యామి వుపకారి చేపట్టు | తక్కినవి యిన్నియును తలపు రేచెడిని || చ|| యెఱుగుమీ జీవుడా యింద్రియాలు సొమ్ము గావు | గుఱియై మాయలలోన గూడించే వింతె | మఱవకు జీవుడా మనసు చుట్టము గాదు | తెఱగొప్ప ఆసలనే తిప్పెడి దింతె || చ|| సమ్మతించు జీవుడా సంసార మొకజాడ గాదు | బిమ్మటి పొద్దొకజాడ పెనచు నింతె | యిమ్ముల శ్రీవేంకటేశు డితనిమూలమే యింత | నెమ్మి దానే గతియంటే నిత్యమౌ నింతే ||

Comments