Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб రాజీపడకుండా, తండ్రి ఆశయాలకోసం, జనం కోసం, తను నమ్మిన విషయాల కోసం ఎన్నో పోరాటాలు చేశాడు. в хорошем качестве

రాజీపడకుండా, తండ్రి ఆశయాలకోసం, జనం కోసం, తను నమ్మిన విషయాల కోసం ఎన్నో పోరాటాలు చేశాడు. 5 часов назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



రాజీపడకుండా, తండ్రి ఆశయాలకోసం, జనం కోసం, తను నమ్మిన విషయాల కోసం ఎన్నో పోరాటాలు చేశాడు.

ప్రజలకు ఇచ్చిన మాట కోసం జగన్‌ కాంగ్రెస్‌ పార్టీలోంచి బయటకు వచ్చారు. రాజీపడకుండా, తండ్రి ఆశయాలకోసం, జనం కోసం, తను నమ్మిన విషయాల కోసం ఎన్నో పోరాటాలు చేశాడు. 16 నెలలు జైల్లో మగ్గదీసినా మొక్కవోని ధైర్యంతో ఉన్నాడు జీవితాన్ని పోగొట్టుకున్నా ఆశయాన్ని వదలకుండా మొండిగా పోరాడుతూనే ఉన్నాడు. వాళ్లు మోపిన కష్టాలను నేటికీ మోస్తూనే ఉన్నాడు. కేంద్ర మంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నా...తండ్రి ఆశయాల కోసం, ప్రజల కోసం కష్టాలను నెత్తికి ఎత్తుకున్న వ్యక్తి జగన్. అలాంటి వ్యక్తి నాలుగు ఆస్తుల్లో 40పైసల వాటా కోసం కక్కుర్తిపడతాడా? వాటాలు లేకుండా షర్మిళకు డివిడెంట్‌ ఇస్తారా? జగన్‌ ను రాజకీయంగా ఉండనీయకూడదని ఒక రక్త సంబంధీకురాలు ప్రయత్నించడం దారుణం తండ్రి శత్రువుతో, అన్న శత్రువుతో కలిసి పని చేస్తూ, జగన్‌ గారిపై విషం చిమ్ముతూ నిందలు వేస్తున్నారు. -పేర్ని నాని గారు, కృష్ణాజిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు #SadistChandraBabu

Comments