Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб అడవిలో రంగనాయక స్వామి ఆలయం. జిన్నారం పచ్చని చెట్ల మధ్య చూసి తరించండి. в хорошем качестве

అడవిలో రంగనాయక స్వామి ఆలయం. జిన్నారం పచ్చని చెట్ల మధ్య చూసి తరించండి. 1 год назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



అడవిలో రంగనాయక స్వామి ఆలయం. జిన్నారం పచ్చని చెట్ల మధ్య చూసి తరించండి.

అడవి ప్రాంతంలో రంగనాయక స్వామి ఆలయం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం అడవి ప్రాంతంలో ఉన్న రంగనాయక స్వామి గుట్టపై వెలసిన రంగనాయక స్వామి ఆలయం. చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ దేవాలయం ఉన్నట్టుగా చాలా మందికి తెలవదు. ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడ అభివృద్ధి లేక అడవి ప్రాంతంలో ఉందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని భక్తులు కోరుతున్నారు.

Comments