Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб Best way to House Construction in Telugu, with pillars or without pillars for long life в хорошем качестве

Best way to House Construction in Telugu, with pillars or without pillars for long life 4 года назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



Best way to House Construction in Telugu, with pillars or without pillars for long life

ఫ్రెండ్స్ ఈ వీడియో లో మీకు పిల్లర్స్ తో ఇల్లు కట్టుకోవడం వల్ల కలిగే లాభాలు మరియు పిల్లర్స్ లేకుండా ఇల్లు కట్టుకోవడం వల్ల కలిగే నష్టాలు పూర్తిగా వివరించాను. ఈ వీడియో చుసిన తరువాత మీరుఎటువంటి ఇల్లు కట్టుకోవాలి అనే విషయం లో కచ్చితమయిన నిర్ణయం తీసుకుంటారు అని నేను నమ్ముతున్నాను. నా వ్యక్తి గత అభి ప్రాయం ప్రకారం పిల్లర్స్ తో కట్టుకోవడం మంచిది. ఎందుకంటే కొన్ని సాధారణ విషయాలు గమనించండి వీడియో లో చెప్పినట్లు బేస్మెంట్ కి బదులు ఫుట్టింగ్, కాంక్రీట్ బెడ్ కి బదులు ఫింత్ బీంలు పైన హాఫ్ బీం కి బదులు పిల్లర్స్ ఇంటికి ఫుల్ భీం. ఇక్కడ పిల్లర్స్ ఇంటికి ఎకువగ ఉన్నది కేవలం పిల్లెర్స్ మాత్రమే ఏదో రకంగా కొంచెం అటు ఇటుగా పిల్లర్స్ అంత ఖర్చు పెడుతున్నాం అలాంటపుడు పిల్లర్స్ తోనే కట్టుకోవడం మంచిది. ఎక్కువ రోజులు ఉంటుంది. పైన మల్లి కట్టుకోవాలి అనుకొంటే కేవలం గోడలు పెట్టి స్లాబ్ వేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో లో కంటెంట్ మీకు నచ్చినట్లయితే కచ్చితంగా వీడియో ని లైక్ చేసి మన ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ముందు ముందు ఇలాంటి ఉపయోగపడే వీడియోస్ కోసం మన ఛానల్ subscribe చేయండి. మీ ఒక్క నిమిషం సమయం కూడా వృధా కావొద్దు ఇల్లు కట్టుకోవడం మీ డబ్బులు వృధా కావొద్దు అనే ఉద్ద్యేశం తో నాకు తెలిసిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను. మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. హౌస్ ప్లాన్ మీ దగ్గర ఉంది 3D లో ఇల్లు కట్టిన తరువాత ఎలా ఉంటుందో చూడాలి అనుకొంటే నాకు instagram లో మెసేజ్ చేయండి   / shiva_shankara_vara_prasad   (Its not Free) 1) Marble cost vs Tiles Cost in Telugu    • Marble Cost vs Tiles Cost in Telugu C...   2) Marble vs Tiles Benefits in Telugu    • Marble vs Tiles in Telugu which one i...   3) How to calculate marble for Home    • Measure how much Marble and Tiles req...   4) POP vs Gypsum Ceiling    • Gypsum Ceiling vs POP Ceiling in Telu...   5) How to apply wall putty    • Part-2: How to Apply Wall Putty (Lapp...   6) Suggestions Before buying tiles    • How to choose best tiles in Telugu, s...   7) Important Items to paint home    • How to Paint your Home in Telugu Part...   8) Marble vs Granite in Telugu    • Marble vs Granite in Telugu Full deta...   9) How to apply primer on wall part 1 in Telugu    • How to apply Primer on Wall in Telugu...   10) How to apply primer on wall part 2    • How to apply Primer on Wall in Telugu...   11) Low-cost marble installation tips    • Marble Installation Budget Plan  | Ho...   12) Should You Buy or Build a House in Telugu    • Should You Buy or Build a House in Te...   13) Best Cement for New house construction    • OPC vs PPC cement in Telugu Complete ...   14) How to measure land easily    • All Types Land Measurement in Telugu ...   15) AAC Blocks vs Red Bricks comparison    • Best bricks for House Construction in...   16) Indian Marble vs Italian Marble    • Indian Marble vs Italian Marble Compa...   Time Stamp: 0:00 Intro 0:30 Differences 4:51 Similarities 6:38 Important of wall size 8:09 My Advice 9:00 Conclusion English Version: Friends In this video I have fully explained to you the benefits of building a house with pillars and the risks of building a house without pillars. I believe that after watching this video you will make the right decision on what kind of house to build. According to my personal past opinion, it is better to tie with pillars. Because note some common things like footing instead of basement as mentioned in the video, full-beam to pillars house instead of half beam on plinth beams instead of a concrete bed. Most of the pillars in the house here are just pillars. Somehow we are spending a little bit on pillars so it is better to stick with pillars. There will be more days. If you want to tie the top again, just put the walls and slab is enough. If you like the content in this video, be sure to like the video and share it with our friends. Subscribe to our channel for similar useful videos before. I am sharing with you the information I know with the intention that not even a single minute of your time is wasted building your house. I hope you will support me too. Thank you. #HouseConstructionTelugu My Instagram ID:   / shiva_shankara_vara_prasad  

Comments