У нас вы можете посмотреть бесплатно Why Monkey Menace Wreaks Havoc in State | How to Curb This Down Soon || Idi Sangathi или скачать в максимальном доступном качестве, которое было загружено на ютуб. Для скачивания выберите вариант из формы ниже:
Если кнопки скачивания не
загрузились
НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу
страницы.
Спасибо за использование сервиса savevideohd.ru
అడవులు తరిగిపోవడం, ఆహార, నీటికొరత ఓ వైపు, గ్రానైట్ గనుల్లో జరుగుతున్న విధ్వంసం మరోవైపు....కారణాలు ఏవైతేనేమి....రాష్ట్రంలో కోతుల బెడద విపరీతంగా పెరిగిపోతోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వానరాలు దాడులు చేస్తున్నాయి. ఆహార వేటలో భాగంగా అడవులను వదిలి ఊళ్ల మీద పడుతున్న మర్కటాలు....ఓ వైపు పంట పొలాలను నాశనం చేస్తూ, మరోవైపు చిన్నపెద్దా అనే తేడా లేకుండా ప్రజలపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. గ్రామాల్లోకి ఒకేసారి వందల సంఖ్యలో కోతులు చేరి..విధ్వంసం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో కోతుల భయానికి రైతులు....వాణిజ్య పంటలు, కూరగాయలు, పండ్ల తోటలు వేయడం మానేసి పూర్తిగా వరి పంట మాత్రమే వేసుకొనే పరిస్థితి నేలకొంది. ఇలా రైతులు సహా అంతా అనేక సవాళ్లు ఎదుర్కొవాల్సి వస్తోంది. అయితే కోతుల కట్టడికి, వాటిని అడవుల్లో వదిలిపెట్టడానికి ప్రణాళికలు రూపొందించినా.. అమల్లో మాత్రం వేగం కనిపించడం లేదు. మరి కోతుల బెడద తగ్గేదేలా..? వానరులను అరికట్టేదెలా.? #IdiSangathi ---------------------------------------------------------------------------------------------------------------------------- #etvtelangana #latestnews #newsoftheday #etvnews ------------------------------------------------------------------------------------------------------ ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ------------------------------------------------------------------------------------------------------ For Latest Updates on ETV Telangana Channel !!! ☛ Visit our Official Website: http://www.ts.etv.co.in ☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7 ☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B ☛ Like us : / etvtelangana ☛ Follow us : / etvtelangana ☛ Follow us : / etvtelangana ☛ Etv Win Website : https://www.etvwin.com/ -------------------------------------------------------------------------------------------------------