Русские видео

Сейчас в тренде

Иностранные видео


Скачать с ютуб భారత రాజకీయ వ్యవస్థ లక్ష్మీకాంత్ బుక్ రివ్యూ... в хорошем качестве

భారత రాజకీయ వ్యవస్థ లక్ష్మీకాంత్ బుక్ రివ్యూ... 6 месяцев назад


Если кнопки скачивания не загрузились НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если возникают проблемы со скачиванием, пожалуйста напишите в поддержку по адресу внизу страницы.
Спасибо за использование сервиса savevideohd.ru



భారత రాజకీయ వ్యవస్థ లక్ష్మీకాంత్ బుక్ రివ్యూ...

To order Lakshmikanth Telugu medium book https://targetgroups123.in/products/7... To order Books visit : www.targetgroups123.in To join our whatsapp & telegram group👇 https://targetgroups123.bio.link మీకు వాట్సాప్ స్టేటస్ ద్వారా ఎగ్జామ్స్ కి సంబంధించిన అప్డేట్స్ తెలియాలంటే మా నెంబర్ 8074932776 save చేసుకొని, మాకు మీ పేరు, జిల్లా పేరు పంపండి మేము save చేసుకుంటాము అపుడు మాత్రమే మా స్టేటస్ మీరు చూడగలరు. డబ్బులు కట్టిన తర్వాత పుస్తకాలు రాకపోతే మా పరిస్థితి ఏంటి? మిమ్మల్ని ఎలా నమ్మాలి? మేము 2021 నుంచి పుస్తకాలు అమ్ముతున్నాము 2022లో వెబ్సైట్ ద్వారా పుస్తకాలు అమ్మడం మొదలు పెట్టినాము, అప్పటినుంచి ఇప్పటిదాకా మేము దాదాపు పదివేల పైగా విద్యార్థులకు బుక్స్ పంపడం జరిగింది, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశంలో దాదాపు 25 రాష్ట్రాలకు పైగా మేము బుక్స్ పంపిస్తున్నాము... మీకు నమ్మకం కలిగించడం కోసం నేను కొన్ని ఉదాహరణలు మీకు తెలియజేస్తాను. 👉 వివిధ పబ్లికేషన్ వారు మా యొక్క వెబ్సైట్ని వారి బుక్ లలో ప్రింట్ చేసి వారి పుస్తకాలు వెబ్సైట్లో దొరుకుతాయని తెలియజేస్తున్నారు అనగా పబ్లికేషన్ వారే మమ్మల్ని నమ్మి మా వెబ్సైట్ ప్రింట్ చేస్తున్నారంటే, మీరు కూడా యదేచ్చగా నమ్మవచ్చు. Ex: వినూత్న పబ్లికేషన్స్, RRR పబ్లికేషన్స్ 👉 మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరుసటి రోజు మీ బుక్స్ వేసి మీకు ట్రాకింగ్ ఇస్తున్నాము దీని ద్వారా మీ యొక్క బుక్స్ ఎక్కడ వస్తున్నాయో మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఇది కూడా మా యొక్క నమ్మకాన్ని పెంచుతుంది. 👉 వివిధ పబ్లికేషన్ వారికి ఫోన్ చేసి ఫలానా వెబ్సైట్ మీకు తెలుసా, ఆ వెబ్సైట్లో మేము బుక్స్ కొంటున్నాము అని కూడా వారికి మీరు అడగవచ్చు Ex: winners Publication, Genious Publication,MC Reddy publication, Vinutna publication, RRR Publication, writters Publication, Spar publication, Simplify publication, SP Reddy publucation, RIDHI Publication and so on. 👉 మేము dispatch చేసిన ఐదు నుంచి ఆరు రోజుల తర్వాత బుక్స్ మీకు రాకపోతే మీ అమౌంట్ మీకు తిరిగి ఇవ్వబడును. 👉 మాకు కొన్ని వాట్స్అప్ గ్రూపులు ఉన్నాయి వాటిలో మీరు జాయిన్ అయ్యి ఎవరినైనా సరే మీకు నచ్చిన వారిని పర్సనల్గా మెసేజ్ చేసి వీరితో మేము బుక్స్ కొనవచ్చా ఎటువంటి ఫ్రాడ్ జరగదు కదా అని కూడా అడగవచ్చు.... 👉 మీకు బుక్స్ చేరేదాకా మా నుంచి మీకు ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా contact లో ఉంటాము. ఇంతగా మిమ్మల్ని నమ్మించడానికి ఏ వెబ్సైట్ వారు కూడా ఇంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేరు, మీకు మా మీద పూర్తి నమ్మకం వచ్చిన తర్వాతనే మీరు కొనవచ్చు ఎటువంటి మేము ఫోర్స్ చేయము, ఫోన్ కూడా చేయము. Q:ఈరోజు ఆర్డర్ చేస్తే ఎప్పుడు dispatch చేస్తారు మరియు అవి మాకు ఎప్పుడు చేరుతాయి? A: ఈరోజు సాయంత్రం 6 గంటలకు కన్న ముందు వచ్చిన ఆర్డర్స్ అన్ని ఈ రోజు రాత్రి ప్యాక్ చేసుకొని రేపు పోస్ట్ ఆఫీస్ ద్వారా వేస్తాము. రేపు వేసిన తర్వాత మా వెబ్సైట్లో ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ కి వాట్సప్ కి ట్రాకింగ్ id ఇస్తాము ఆ ట్రాకింగ్ id ద్వారా ట్రాకింగ్ చేసుకోవచ్చు, మీకు 5 నుంచి 6 రోజులలో చేరుతాయి, మీరు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు అయితే ఒక వారం పైన పడుతుంది. అదే శుక్రవారం ఐతే సాయంత్రం 6pm లోపు వచ్చిన orders మాత్రమే శనివారం వేస్తాము, 6pm తరవాత వచ్చిన orders అన్ని సోమవారం వేస్తాము. అదే మర్నాడు గవర్నమెంట్ హాలిడే ఉంటే ఈరోజు 6pm దాక వచ్చిన orders అన్ని రేపు వేసి tracking id ఇస్తాము, అంటే ఈరోజు 6pm తరవాత వచ్చిన orders అన్ని హాలిడే అయిపోయిన మరుసటి రోజు వేస్తాము. Q: మీరు ఏ కొరియర్ సర్వీస్ ద్వారా పంపుతారు ? జవాబు.పోస్ట్ ఆఫసు ద్వారా Q)మా ఇంటికి వస్తాయా లేక మేము వెళ్లి తీసుకోవాలా జవాబు . మీ ఇంటికి నేరుగా వస్తాయి పోస్ట్ మ్యాన్ తీసుకువస్తారు

Comments